Telugu Lyrics
ఆడుదాం ఆనందాల వరాల వెంకన్న
వెంకన్న నీ దర్శనమిదే
కన్నార్పలేని ఓ నయనానందం
వెంకన్న నీ దాసరి నే
చెప్పలేని ఓ జన్మధన్యం
వేడుదాం చిలుకూరి వరాల వెంకన్న
ఆడుదాం ఆనందాల వరాల వెంకన్న
కొండపైన గద్దెపై వయ్యారంగా ఉన్నావే
భక్త కోటికి దిక్కు దైవమని
నిన్ను నమ్ముకొని వచ్చాము
కొండపైన గద్దెపై వయ్యారంగా ఉన్నావే
భక్త కోటికి దిక్కు దైవమని
నిన్ను నమ్ముకొని వచ్చాము
లోకమంతా నీవేలే
మా లోగిలి నీవేలే
నీ కరుణా కటాక్షాలు
కావలె మాకింక
వేడుదాం చిలుకూరి వరాల వెంకన్న
ఆడుదాం ఆనందాల వరాల వెంకన్న
కలియుగంలో కరుణామయి
లోకం నడిపే శ్రీపతి
నీ ముందర నిలుచున్నా
నమ్మినవారికీ దారి చూపు
కలియుగంలో కరుణామయి
లోకం నడిపే శ్రీపతి
నీ ముందర నిలుచున్నా
నమ్మినవారికీ దారి చూపు
నీ అనుగ్రహం మాపైన
ఆడెను ఈ జగమంతా
నీ రూపం చూస్తూ ఉంటే
చాలు మాకింక
వేడుదాం చిలుకూరి వరాల వెంకన్న
ఆడుదాం ఆనందాల వరాల వెంకన్న
వెంకన్న నీ దర్శనమిదే
కన్నార్పలేని ఓ నయనానందం
వెంకన్న నీ దాసరి నే
చెప్పలేని ఓ జన్మధన్యం
English Lyrics / Transliteration
Aadudaam Aanandaala Varaala Venkanna
Venkanna nee darshanamide
Kannarpaleni O nayanaanandam
Venkanna nee daasari ne
Cheppaleni O janmadhanyam
Vedudaam Chilukuri Varaala Venkanna
Aadudaam Aanandaala Varaala Venkanna
Kondapaina gadde pai vayyaarangaa unnaave
Bhaktakootiki dikku daivamani
Ninnu nammukoni vachchaamu
Kondapaina gadde pai vayyaarangaa unnaave
Bhaktakootiki dikku daivamani
Ninnu nammukoni vachchaamu
Lokamantha nee vele
Maa logili nee vele
Nee karunaa kataakshaalu
Kaavale maakinka
Vedudaam Chilukuri Varaala Venkanna
Aadudaam Aanandaala Varaala Venkanna
Kaliyugamlo karunaamayi
Lokam nadipe Sripati
Nee mundara niluchunnaa
Naminavaarikkee daari choopu
Kaliyugamlo karunaamayi
Lokam nadipe Sripati
Nee mundara niluchunnaa
Naminavaarikkee daari choopu
Nee anugraham maapaina
Aadenu ee jagamanthaa
Nee roopam choostoo unte
Chaalu maakinka
Vedudaam Chilukuri Varaala Venkanna
Aadudaam Aanandaala Varaala Venkanna
Venkanna nee darshanamide
Kannarpaleni O nayanaanandam
Venkanna nee daasari ne
Cheppaleni O janmadhanyam