Telugu Lyrics
వేణువు తీగలలో రాగభాను
మాధవుని రాధామాధవుని
మదిలో వెలసిన మధుర గీతం
పసిడి కిరీటము నొసట నొకతి
చిరునగవులందు అమృతపు నది
అలకల అలలలొ అలసిన అలరొ
శతకోటి తారల శోభల సొబగు
పలకరించే కలల తరంగం
పవళించే మధుర భంగం
మువ్వల సవ్వడి మురిసిన ముచ్చట
పాడుకో పల్లవి అనురాగపు వాకిట
నవరాగ రంజిత నవయవ్వన
తనురాగ సంగమమున
పదిలముగ పదిలముగ
ప్రియతమమున
పూజించెనొ ఈ మనసు
వేదురు పొదలలో వేణుగానం
వేణువు తీగలలో రాగభాను
మాధవుని రాధామాధవుని
మదిలో వెలసిన మధుర గీతం
English Lyrics / Transliteration
Venuvu teegalalo raagabhanu
Madhavuni Raadhaamadhavuni
Madilo velasina madhura geetam
Pasidi kireetamu nosata nokati
Chirunagavulandu amrutapu nadi
Alakala alalalo alasina alaro
Shatakoti taarala shobhala sobhagu
Palarinche kalala tarangam
Pavalinches madhura bhangam
Muvvala savvadi murisina muchhata
Paduko pallavi anuraagapu vaakita
Navaraaga ranjita navayavvana
Tanuraaga sangamanuna
Padilamuga padilamuga
Priyatamanuna
Poojincheno ee manasu
Veduru podalalo venugaanam
Venuvu teegalalo raagabhanu
Madhavuni Raadhaamadhavuni
Madilo velasina madhura geetam