Telugu Lyrics
నాలోన అడుగెట్టెనా
గుండెల్లో బంధించనా
నిన్నే తనివితీరనా
ఓ వెచ్చనా ఓ వెచ్చనా
నాలోన అడుగెట్టెనా
గుండెల్లో బంధించనా
నిన్నే తనివితీరనా
ఏ నింగి తీరాన
అలలాయే సాగేనా
ఈ రాగం నువ్వేనా
నే నిన్నే ప్రేమించనా
కనుపాప కావ్యాలు
నీతోనే మొదలాయే
ఒడిలో చేరాయె
కాలం గడిచేవేళ
ఒక తీయని స్పర్శలా
మనసులు కలిసేవేళ
జతగా నడవాలనే
హృదయం కోరగా
ఓ వెచ్చనా ఓ వెచ్చనా
నాలోన అడుగెట్టెనా
గుండెల్లో బంధించనా
నిన్నే తనివితీరనా
వెన్నెల పడవలలో
నవ్వే నీ మోముతో
తరలే వేళలో
గాలి పిలిచే వేళలో
నువ్వే జ్ఞాపకాలలో
అడుగడుగున నాదే నీతో
ఒక నూతన గమనమా
సరికొత్త లోకాలే
సందెల్లో పుట్టేలా
పలికెను సయ్యాటాల
ఎదుటే నువ్వుంటే
సరికొత్త లోకాలే
సందెల్లో పుట్టేలా
పలికెను సయ్యాటాల
ఎదుటే నువ్వుంటే
ఓ వెచ్చనా ఓ వెచ్చనా
నాలోన అడుగెట్టెనా
గుండెల్లో బంధించనా
నిన్నే తనివితీరనా
ఏ నింగి తీరాన
అలలాయే సాగేనా
ఈ రాగం నువ్వేనా
నే నిన్నే ప్రేమించనా
English Lyrics / Transliteration
Naalona adugettena
Gundello bandhinchana
Ninne taniviteerana
O vechana o vechana
Naalona adugettena
Gundello bandhinchana
Ninne taniviteerana
Ye ningi teerana
Alalaye saagena
Ee raagam nuvvena
Ne ninne preminchana
Kanupaapa kaavyaalu
Neethone modalaye
Odilo cheraaye
Kaalam gadichevela
Oka teeyani sparshala
Manasulu kalisevela
Jathaga nadavaalane
Hrudayam koraga
O vechana o vechana
Naalona adugettena
Gundello bandhinchana
Ninne taniviteerana
Vennela padavalalo
Navve nee momutho
Tarale velalo
Gaali piliche velalo
Nuvve gnaapakaalalo
Adugaduguna naade neetho
Oka noothana gamanama
Sarikotta lokale
Sandello puttela
Palikenu sayyaataala
Edute nuvvunte
Sarikotta lokale
Sandello puttela
Palikenu sayyaataala
Edute nuvvunte
O vechana o vechana
Naalona adugettena
Gundello bandhinchana
Ninne taniviteerana
Ye ningi teerana
Alalaye saagena
Ee raagam nuvvena
Ne ninne preminchana