Telugu Lyrics
వెన్నెలరేపు ఉయ్యాల
ఆమని వనవసంతం
అందాల కోయిల
వీడేపు పెదవితిథి
వెన్నెలరేపు ఉయ్యాల
ఆమని వనవసంతం
అందాల కోయిల
తొలివలపు తలపులలో
తేనెపూలు విరబూసె
తుమ్మెదలు చిలిపితనము
తనువున నిండి తరగె
తొలివలపు తలపులలో
తేనెపూలు విరబూసె
తుమ్మెదలు చిలిపితనము
తనువున నిండి తరగె
ఇరుకన్నుల పండుగై
ఎదలోన కొలువైంది
సరిగమల సారమాయె
సరిగమల సారమాయె
సరిగమల సారమాయె
చందమామ సారమాయె
నీలోన నేనై
నేలోన నీవై
ఒకటై పోయామే
వీడేపు పెదవితిథి
వెన్నెలరేపు ఉయ్యాల
ఆమని వనవసంతం
అందాల కోయిల
గాలిలోన గంధమై
మెల్లగాన కరిగిపోనా
తనువును నీ చెంతనే
వెన్నెలలో వదిలేయనా
గాలిలోన గంధమై
మెల్లగాన కరిగిపోనా
తనువును నీ చెంతనే
వెన్నెలలో వదిలేయనా
కనులలోన కమ్మిన
కమ్మని కలవోలె
మదిలోన మాయదారి
నమ్మినమ్మకమోలె
కనులలోన కమ్మిన
కమ్మని కలవోలె
మదిలోన మాయదారి
నమ్మినమ్మకమోలె
పొంగేటి అలజడిలో
ఉప్పొంగి సాగేలా
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
సంద్రానివే నా తీరమై
నా ప్రాణమై
వీడేపు పెదవితిథి
వెన్నెలరేపు ఉయ్యాల
ఆమని వనవసంతం
అందాల కోయిల
వీడేపు పెదవితిథి
వెన్నెలరేపు ఉయ్యాల
ఆమని వనవసంతం
అందాల కోయిల
తొలివలపు తలపులలో
తేనెపూలు విరబూసె
తుమ్మెదలు చిలిపితనము
తనువున నిండి తరగె
తొలివలపు తలపులలో
తేనెపూలు విరబూసె
తుమ్మెదలు చిలిపితనము
తనువున నిండి తరగె
ఇరుకన్నుల పండుగై
ఎదలోన కొలువైంది
సరిగమల సారమాయె
సరిగమల సారమాయె
సరిగమల సారమాయె
చందమామ సారమాయె
నీలోన నేనై
నేలోన నీవై
ఒకటై పోయామే
English Lyrics / Transliteration
Vennelarepu uyyala
Aamani vanavasantham
Andala koyila
Veedepu pedavithithi
Vennelarepu uyyala
Aamani vanavasantham
Andala koyila
Tholi valapu thalapulalo
Thenepoolu viraboose
Thummedalu chilipithanamu
Thanuvuna nindi tharege
Tholi valapu thalapulalo
Thenepoolu viraboose
Thummedalu chilipithanamu
Thanuvuna nindi tharege
Iru Kannula pandugai
Edalona koluvaindi
Sarigamala saaramaye
Sarigamala saaramaye
Sarigamala saaramaye
Chandamama saaramaye
Neelona nenai
Nelona neevai
Okatai poyamaye
Veedepu pedavithithi
Vennelarepu uyyala
Aamani vanavasantham
Andala koyila
Gaalilona gandhamai
Mellagaana karigipona
Thanuvunu nee chenthane
Vennelalo vadileyana
Gaalilona gandhamai
Mellagaana karigipona
Thanuvunu nee chenthane
Vennelalo vadileyana
Kanulalona kammina
Kammani kalavole
Madilona mayadaari
Namminammakamole
Kanulalona kammina
Kammani kalavole
Madilona mayadaari
Namminammakamole
Ponge ti alajadilo
Uppongi saagela
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Sandranive naa theeramayi
Naa praanamayi
Veedepu pedavithithi
Vennelarepu uyyala
Aamani vanavasantham
Andala koyila
Veedepu pedavithithi
Vennelarepu uyyala
Aamani vanavasantham
Andala koyila
Tholi valapu thalapulalo
Thenepoolu viraboose
Thummedalu chilipithanamu
Thanuvuna nindi tharege
Tholi valapu thalapulalo
Thenepoolu viraboose
Thummedalu chilipithanamu
Thanuvuna nindi tharege
Iru Kannula pandugai
Edalona koluvaindi
Sarigamala saaramaye
Sarigamala saaramaye
Sarigamala saaramaye
Chandamama saaramaye
Neelona nenai
Nelona neevai
Okatai poyamaye