Telugu Lyrics
వీధులా వీధులా వెంకటేశ్వరుని వీధులా
తరుమోలెత్తిన జనాలెన్నో తరుమోలెత్తిన జనాలెన్నో
తరలివచ్చిన జనాలెన్నో తరలివచ్చిన జనాలెన్నో
వీధులా వీధులా వెంకటేశ్వరుని వీధులా
తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం
తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం
లోకేశ్వరుని లీలా వైభవం
లోకేశ్వరుని లీలా వైభవం
వీధులా వీధులా వెంకటేశ్వరుని వీధులా
వెంకటేశ్వరా ఓ వెంకటేశ్వరా
వెంకటేశ్వరా ఓ వెంకటేశ్వరా
మమ్ము కరుణించుమా ఓ శ్రీనివాసా
మమ్ము కరుణించుమా ఓ శ్రీనివాసా
వీధులా వీధులా వెంకటేశ్వరుని వీధులా
తరుమోలెత్తిన జనాలెన్నో తరలివచ్చిన జనాలెన్నో
వీధులా వీధులా వెంకటేశ్వరుని వీధులా
English Lyrics / Transliteration
Veedhula Veedhula Venkat Eeshwaruni Veedhula
Tharumolethina Janaal Enno Tharumolethina Janaal Enno
Tharali Vachina Janaal Enno Tharali Vachina Janaal Enno
Veedhula Veedhula Venkat Eeshwaruni Veedhula
Thirumala Thirupathi Divya Kshetram
Thirumala Thirupathi Divya Kshetram
Lokeshwaruni Leela Vaibhavam
Lokeshwaruni Leela Vaibhavam
Veedhula Veedhula Venkat Eeshwaruni Veedhula
Venkat Eeshwara O Venkat Eeshwara
Venkat Eeshwara O Venkat Eeshwara
Mammu Karuninchuma O Srinivasa
Mammu Karuninchuma O Srinivasa
Veedhula Veedhula Venkat Eeshwaruni Veedhula
Tharumolethina Janaal Enno Tharali Vachina Janaal Enno
Veedhula Veedhula Venkat Eeshwaruni Veedhula