Telugu Lyrics
నాథుని కనుగొనగ నేను రానేలా
అంతర్యామిని కాంచుటకు అంతరంగమే కదా
నా కన్నులే నాకింతగా అడ్డు తగిలెనా
లోకంబులోనె విభుడు లోకైక నాథుడు
నను తానే నేలుకొని నేనెట్లు వెదకనెలా
లోకమే చాలు విభుని సేవించు కోవలి
నను తానే నేలుకొని నేనెట్లు వెదకనెలా
లోకంబులెన్నో లోన లోనై వెలుగుచున్నాడు
నను తానే నేలుకొని నేనెట్లు వెదకనెలా
లోకంబులే లోనై తనలోన వెలుగుచున్నాడు
నను తానే నేలుకొని నేనెట్లు వెదకనెలా
English Lyrics / Transliteration
Naathuni kanugonaga nenu raanelada
Antaryaamini kaanchutaku antarangame kada
Naa kannule naakintagaa addu thagilenaa
Lokambulo ne vibhudu lokaika naathudu
Nanu thaane nelukoni nenetlu vedakanelaa
Lokame chaalu vibhuni sevinchu kovali
Nanu thaane nelukoni nenetlu vedakanelaa
Lokambulenno lona lonai veluguchunnaadu
Nanu thaane nelukoni nenetlu vedakanelaa
Lokambule lonai thanalona veluguchunnaadu
Nanu thaane nelukoni nenetlu vedakanelaa