Telugu Lyrics
పలికే నీ పలుకులకే
నయనాన నయనాన
వయ్యారమే సొంతమే
వీలు చూసి వేళ చూసి
పలికే నీ పలుకులకే
నయనాన నయనాన
వయ్యారమే సొంతమే
ప్రియతమా ప్రియతమా
నీకై వేచి చూస్తున్నా
ప్రియతమా ప్రియతమా
నీకై వేచి చూస్తున్నా
కాలేజీలో ప్రతిరోజు
అందరిని చూసేవుగా
అందరూ చూడగా
నన్నే చూసెదెపుడో
నన్నే చూసెదెపుడో
నీ చిలిపితనము
ఎంతో పిచ్చిగా
అల్లుకుపోతోంది
నను దోచుకుంది
నను దోచుకుంది
వీలు చూసి వేళ చూసి
పలికే నీ పలుకులకే
నయనాన నయనాన
వయ్యారమే సొంతమే
నీ కళ్ళలో దాగున్న
కథలేవో వినాలని
నీ పెదవి దాటిన
మాటలేవో పిలుస్తాయా
మాటలేవో పిలుస్తాయా
నా గుండె లయకు
నీ స్వరము కలిపి
పాడుకుంది
నీ రాగం
సరికొత్త రాగం
వీలు చూసి వేళ చూసి
పలికే నీ పలుకులకే
నయనాన నయనాన
వయ్యారమే సొంతమే
వీలు చూసి వేళ చూసి
పలికే నీ పలుకులకే
నయనాన నయనాన
వయ్యారమే సొంతమే
ప్రియతమా ప్రియతమా
నీకై వేచి చూస్తున్నా
ప్రియతమా ప్రియతమా
నీకై వేచి చూస్తున్నా
English Lyrics / Transliteration
Palike nee palukulake
Nayanaana nayanaana
Vayyarame sonthame
Veelu choosi vela choosi
Palike nee palukulake
Nayanaana nayanaana
Vayyarame sonthame
Priyamathama priyamathama
Neekai vechi chusthunna
Priyamathama priyamathama
Neekai vechi chusthunna
College lo prathiroju
Andarini chusevuga
Andaru choodaga
Nanne chuseth epudo
Nanne chuseth epudo
Nee chilipithanamu
Entho pichiga
Allukupothondhi
Nanu dochukundhi
Nanu dochukundhi
Veelu choosi vela choosi
Palike nee palukulake
Nayanaana nayanaana
Vayyarame sonthame
Nee kallalo daagunnna
Kadhalevo vinalani
Nee pedhavi daatina
Maatalevo pilusthaya
Maatalevo pilusthaya
Naa gunde layaku
Nee swaramu kalipi
Paadukundhi
Nee raagam
Sarikottha raagam
Veelu choosi vela choosi
Palike nee palukulake
Nayanaana nayanaana
Vayyarame sonthame
Veelu choosi vela choosi
Palike nee palukulake
Nayanaana nayanaana
Vayyarame sonthame
Priyamathama priyamathama
Neekai vechi chusthunna
Priyamathama priyamathama
Neekai vechi chusthunna