Telugu Lyrics
నా ప్రాణం వింటుంది లయబద్ధంగా
వీణ మీటుతుంది మధురంగా
నా ప్రాణం వింటుంది లయబద్ధంగా
అది సుమధురమైన నాదంగా
ఆ హృదయపు తొలి రాగంగా
శృతి లయల నడుమ
విరిసెను ఓ గానం
ఒదిగిన అందాల లోకం
అది సుమధురమైన నాదంగా
ఆ హృదయపు తొలి రాగంగా
వీణ మీటుతుంది మధురంగా
నా ప్రాణం వింటుంది లయబద్ధంగా
కనుల ముందు కదిలే
కలల పులకరింత
చెవిని సోకే ఏదో
మమతల పలకరింత
కాలమాగనిదే
మది ఊగిపోదే
కమ్మని అనుభూతిలో
తనువు వీడిపోదే
వీణ మీటుతుంది మధురంగా
నా ప్రాణం వింటుంది లయబద్ధంగా
అది సుమధురమైన నాదంగా
ఆ హృదయపు తొలి రాగంగా
శృతి లయల నడుమ
విరిసెను ఓ గానం
ఒదిగిన అందాల లోకం
అది సుమధురమైన నాదంగా
ఆ హృదయపు తొలి రాగంగా
వీణ మీటుతుంది మధురంగా
నా ప్రాణం వింటుంది లయబద్ధంగా
English Lyrics / Transliteration
Naa pranam vintundi layabaddhamga
Veena meetutundi madhuramga
Naa pranam vintundi layabaddhamga
Adi sumadhuramaina nadamga
Aa hrudayapu tholi ragamga
Shruti layala naduma
Virisenu O ganam
Odichina andala lokam
Adi sumadhuramaina nadamga
Aa hrudayapu tholi ragamga
Veena meetutundi madhuramga
Naa pranam vintundi layabaddhamga
Kanula mundu kadile
Kalala pulakarinta
Chevini soke edo
Mamathala palakarinta
Kalamaaganiye
Madhi oogipodhe
Kammani anubhoothilo
Thaanuvu veedipodhe
Veena meetutundi madhuramga
Naa pranam vintundi layabaddhamga
Adi sumadhuramaina nadamga
Aa hrudayapu tholi ragamga
Shruti layala naduma
Virisenu O ganam
Odichina andala lokam
Adi sumadhuramaina nadamga
Aa hrudayapu tholi ragamga
Veena meetutundi madhuramga
Naa pranam vintundi layabaddhamga