Telugu Lyrics
వీరా వీరా వీరా వీరా
వయసే నరనరా
వయసే నరనరా
కారణం నీ కన్నులా
నీ మదిలో మర్మమే
నీతోనే రారా
వీరా వీరా వీరా వీరా
వీరా వీరా వీరా వీరా
వయసే నరనరా
వయసే నరనరా
కారణం నీ కన్నులా
నీ మదిలో మర్మమే
నీతోనే రారా
తడిసిన నీ దేహం
తడిసిన నీ దేహం
వదిలేయకు ఓ క్షణం
కలిసిన నీలోకం
కలిపిన లోకాలు
హోయ్ హోయ్ హోయ్…
హోయ్ హోయ్ హోయ్…
వయసే నరనరా
వయసే నరనరా
కారణం నీ కన్నులా
నీ మదిలో మర్మమే
నీతోనే రారా
నిన్నటి రేయి మించి
మధువును పంచీ
మరల నీకై వెతికా
రాయిలా కాచి
హోయ్ హోయ్ హోయ్…
హోయ్ హోయ్ హోయ్…
వయసే నరనరా
వయసే నరనరా
కారణం నీ కన్నులా
నీ మదిలో మర్మమే
నీతోనే రారా
వీరా వీరా వీరా వీరా
వీరా వీరా వీరా వీరా
English Lyrics / Transliteration
Veera Veera Veera Veera
Vayase narana-raa
Vayase narana-raa
Kaaranam nee kannulaa
Nee madhilo marma-me
Neethone raaraa
Veera Veera Veera Veera
Veera Veera Veera Veera
Vayase narana-raa
Vayase narana-raa
Kaaranam nee kannulaa
Nee madhilo marma-me
Neethone raaraa
Thadisina nee deham
Thadisina nee deham
Vadileyaku O kshanam
Kalisina neelokam
Kalipina lokalu
Hoy Hoy Hoy…
Hoy Hoy Hoy…
Vayase narana-raa
Vayase narana-raa
Kaaranam nee kannulaa
Nee madhilo marma-me
Neethone raaraa
Ninnati rayi minchi
Madhuvunu panchi
Marala neekai vethikaa
Raayilaa kaachii
Hoy Hoy Hoy…
Hoy Hoy Hoy…
Vayase narana-raa
Vayase narana-raa
Kaaranam nee kannulaa
Nee madhilo marma-me
Neethone raaraa
Veera Veera Veera Veera
Veera Veera Veera Veera