Telugu Lyrics
శిరమున దాల్చెద వీరభద్ర నామము
శిరమున దాల్చెద వీరభద్ర నామము
భద్రంబు కొరకును భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
వరములెన్నో నిచ్చెద వీరభద్ర నామము
వరములెన్నో నిచ్చెద వీరభద్ర నామము
భద్రంబు కొరకును భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
కోరికలెన్నో తీర్చెద వీరభద్ర నామము
కోరికలెన్నో తీర్చెద వీరభద్ర నామము
భద్రంబు కొరకును భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
మంగళము కలుగును వీరభద్ర నామము
మంగళము కలుగును వీరభద్ర నామము
భద్రంబు కొరకును భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
నరులకు శ్రీ భద్రంబు కొరకును
English Lyrics / Transliteration
Siramuna daalcheda Veerabhadra naamamu
Siramuna daalcheda Veerabhadra naamamu
Bhadrambu korukunu Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Varamulennō niccheda Veerabhadra naamamu
Varamulennō niccheda Veerabhadra naamamu
Bhadrambu korukunu Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Korikalennō teerchedha Veerabhadra naamamu
Korikalennō teerchedha Veerabhadra naamamu
Bhadrambu korukunu Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Mangalam kalugunu Veerabhadra naamamu
Mangalam kalugunu Veerabhadra naamamu
Bhadrambu korukunu Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu
Narulaku Sri Bhadrambu korukunu