Telugu Lyrics
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
కాల జ్ఞానము నీవే కదా
కాలజ్ఞానము నీవే కదా
బ్రంహాండములకు నీవే ఆధారము
బ్రంహాండములకు నీవే ఆధారము
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
అఖిల లోకములు నీవేనయ్యా
అఖిల లోకములు నీవేనయ్యా
సృష్టి స్థితి లయ కారకుడవు నీవేనయ్యా
సృష్టి స్థితి లయ కారకుడవు నీవేనయ్యా
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
తత్వజ్ఞానము నీవేనయ్యా
తత్వజ్ఞానము నీవేనయ్యా
సత్య స్వరూపుడవు సృష్టికి నీవేనయ్యా
సత్య స్వరూపుడవు సృష్టికి నీవేనయ్యా
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
వీరబ్రహ్మేంద్ర నమో నమః
గురు బ్రహ్మయ గురు బ్రహ్మయ
English Lyrics / Transliteration
Guru brahmaya Guru brahmaya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Kaalagnanamu neeve kada
Kaalagnanamu neeve kada
Brahmandamu luk neeve aadhaaramu
Brahmandamu luk neeve aadhaaramu
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Akhila lokamulu neeve nayya
Akhila lokamulu neeve nayya
Srushti sthiti laya kaarukudavu neeve nayya
Srushti sthiti laya kaarukudavu neeve nayya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Tatvagnanamu neeve nayya
Tatvagnanamu neeve nayya
Satya swaroo pudavu srushtiki neeve nayya
Satya swaroo pudavu srushtiki neeve nayya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya
Veerabrahmendra namo namah
Guru brahmaya Guru brahmaya