Telugu Lyrics
హే హే నా మదిలో
ఎలా ఎలా చేరెనో
ఓ ఓ నీ రూపు
తోడే లేని తోవలో
ఓ ఓ ఒంటరి లోకంలో
ఎలా ఎలా సాగెనో
ఓ ఓ నీ తోడు
నీ రాకతో నా గుండెలో
ఆనందం వెల్లువై పారె
వెన్నెల చీకటిలో
మెరిసెనే వెలుగు దీపమై
వేలా పలా లేని వేళలో
హే హే నా మదిలో
ఎలా ఎలా చేరెనో
ఓ ఓ నీ రూపు
తోడే లేని తోవలో
ఓ ఓ ఒంటరి లోకంలో
ఎలా ఎలా సాగెనో
ఓ ఓ నీ తోడు
చూసే కళ్ళకు అందంగా
నీ రూపం దోచేసెగా
నడిచే అడుగులకు
సడిగ నీ నవ్వు వినపడెగా
నే కోరిన ఆశలకు
రూపు నే ఇచ్చెనగా
నీ ప్రేమకు లొంగిపోనా
నీతోనే నడవనా
ఆకాశం వీడి
మట్టి పై వాలెనే
నా మనసు నీ కై
ప్రతిక్షణం వేచెనే
వేలా పలా లేని వేళలో
హే హే నా మదిలో
ఎలా ఎలా చేరెనో
ఓ ఓ నీ రూపు
తోడే లేని తోవలో
ఓ ఓ ఒంటరి లోకంలో
ఎలా ఎలా సాగెనో
ఓ ఓ నీ తోడు
నీ పాట తోడుగా
నా దారి నడిచేనా
ఈ ప్రేమ కావాలంటూ
మనసు మరి కొలిచెనా
ఈ నిండు చందమామ
చెంతనె చేరితే
నా కలల లోకము
అక్కడే ఉన్నట్లుగా
కనులు విప్పి చూస్తే
నీవే కనబడుచున్నావు
నా ఊహలన్నీ
నీతోనే ముడిపడియున్నాయి
వేలా పలా లేని వేళలో
హే హే నా మదిలో
ఎలా ఎలా చేరెనో
ఓ ఓ నీ రూపు
తోడే లేని తోవలో
ఓ ఓ ఒంటరి లోకంలో
ఎలా ఎలా సాగెనో
ఓ ఓ నీ తోడు
English Lyrics / Transliteration
Hey hey naa madhilo
Ela ela cherenoo
Oh oh nee roopu
Thode leni thovalo
Oh oh ontari lokamlo
Ela ela saagenoo
Oh oh nee thodu
Nee raakatho naa gundelo
Aanandam velluvai paare
Vennela cheekitilo
Merisene velugu deepamai
Vela pala leni velalo
Hey hey naa madhilo
Ela ela cherenoo
Oh oh nee roopu
Thode leni thovalo
Oh oh ontari lokamlo
Ela ela saagenoo
Oh oh nee thodu
Choose kallaku andamga
Nee roopam dochesuga
Nadiche adugulaku
Sadiga nee navvu vinapadega
Ne korina aashalaku
Roopu ne icchenaga
Nee prematho longipona
Neethone nadavana
Aakaasham veedi
Matti pai vaalene
Naa manasu nee kai
Prathikshanam vechene
Vela pala leni velalo
Hey hey naa madhilo
Ela ela cherenoo
Oh oh nee roopu
Thode leni thovalo
Oh oh ontari lokamlo
Ela ela saagenoo
Oh oh nee thodu
Nee paata thoduga
Naa daari nadichenaa
Ee prema kaavalantu
Manasu mari kolichenaa
Ee nindu chandamaama
Chenthane cherite
Naa kalala lokamu
Akkade unnattulaga
Kanulu vippi chooste
Neeve kanabaduchunnavu
Naa oohalanni
Neethone mudipadivunnayi
Vela pala leni velalo
Hey hey naa madhilo
Ela ela cherenoo
Oh oh nee roopu
Thode leni thovalo
Oh oh ontari lokamlo
Ela ela saagenoo
Oh oh nee thodu