Telugu Lyrics
నీ వెంట పరుగులు తీరలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
కన్నుల్లో కవ్వించలే
నీకై అడిగి పొందలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
ప్రేమంటే ఏమిటో
నేడు నీవే చెప్పవా
అంతలో నాకెంతో
నీకై వేచి చూసెనా
వేలా తలుకుతారలే
నీ వెంట పరుగులు తీరలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
రాత్రి నిదురలో
నీ రూపం వస్తుందే
అలవాటేనా ఇది
మనసుకి తియ్యగుందే
నువ్వంటే ఏంటో
తెలియని అలజడి
కారణం కాదే
నాలో ఏదో గందరగోళం
మంచు తెరల మాటున
చంద్రుడెవరో
మెరిసెలా నా నయనాల
నీవెలే నేడిలా
వేలా తలుకుతారలే
నీ వెంట పరుగులు తీరలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
ఒంటరైనా క్షణాన
నీ ధ్యాసే నా పైన
ఎందుకో తెలియాదే
తనకే సొంతమైనా
ఒక చూపు చాలే
నా ఊసులన్ని
నీకే తెలిసేలా
నాలో ఏదో అద్భుతం
వలపు తీరం చేరగా
కలలు నిజమే
ఇన్నాళ్ళ ఒంటరితనమే
తుడిచెనే ఇక
వేలా తలుకుతారలే
నీ వెంట పరుగులు తీరలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
కన్నుల్లో కవ్వించలే
నీకై అడిగి పొందలే
లోలోన తొలిపించలే
నీతోనే చిలిపి చాటుల
ప్రేమంటే ఏమిటో
నేడు నీవే చెప్పవా
అంతలో నాకెంతో
నీకై వేచి చూసెనా
English Lyrics / Transliteration
Nee venta parugulu teeralē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Kannullo kavvinchalē
Neekai adigi pondalē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Premante emito
Nedu neeve cheppavā
Antalo naakentō
Neekai vechi chusenā
Vela talukutaarale
Nee venta parugulu teeralē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Rātri niduralo
Nee roopam vastundē
Alavāte nā idi
Manasuki tiyyagundē
Nuvvante entō
Teliyani alajaḍi
Kāraṇam kādē
Nalo ēdo gandharagōḷam
Manchu terala māṭuna
Chandruḍevarō
Merisela nā nayanāla
Neevelē nēḍilā
Vela talukutaarale
Nee venta parugulu teeralē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Ontarainā kshaṇāna
Nee dhyāsē nā paina
Endukō teliyādē
Tanake sontamainā
Oka chūpu chālē
Nā ūsalanni
Neeke telisela
Nalo ēdo adbhutam
Valapu teeram cheragā
Kalalu nijamē
Innāḷḷa ontaritanamē
Tuḍichenē ika
Vela talukutaarale
Nee venta parugulu teeralē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Kannullo kavvinchalē
Neekai adigi pondalē
Lolona tolipinchalē
Neethone chilipi chaatula
Premante emito
Nedu neeve cheppavā
Antalo naakentō
Neekai vechi chusenā