Telugu Lyrics
వచ్చి వాలినది నా గుండెలో
వేలింగినడొక వానవిల్లు
వచ్చి వాలినది నా గుండెలో
ఒక క్షణములో విరిసినది
మరుక్షణములో కరిగినది
కానీ దాని రంగులేవో
నా మనసులో మిగిలినవి
వేలింగినడొక వానవిల్లు
వచ్చి వాలినది నా గుండెలో
సందె వెలుగు చిలికినట్టు
పండు వెన్నెల కురిసినట్టు
నన్ను చుట్టి ముంచినది
ఎన్నో తీయని కలలను
వేలింగినడొక వానవిల్లు
వచ్చి వాలినది నా గుండెలో
రేపటి దారి కనిపించినట్టు
బ్రతుకు తీరు తెలిసినట్టు
నన్ను నడిపి పించినది
ఎన్నో ఆశల దీపము
వేలింగినడొక వానవిల్లు
వచ్చి వాలినది నా గుండెలో
English Lyrics / Transliteration
Vachi vaalinadi naa gundelo
Velinginadoka vaanivillu
Vachi vaalinadi naa gundelo
Oka kshanamulo virisinadi
Maru kshanamulo kariginadi
Kaani daani rangulevo
Naa manasulo migilinavi
Velinginadoka vaanivillu
Vachi vaalinadi naa gundelo
Sande velugu chilikinattu
Pandu vennela kurisinaattu
Nannu chutti munchinadi
Enno teeyani kalalanu
Velinginadoka vaanivillu
Vachi vaalinadi naa gundelo
Repati daari kanipinchinattu
Bratuku teeru telisinaattu
Nannu nadipi pinchunadi
Enno aashala deepamu
Velinginadoka vaanivillu
Vachi vaalinadi naa gundelo