Telugu Lyrics
వెల్లేకే వేలు కొండల్లో
వేళాయే కలవాలన్నా
వేళాయే కలవాలన్నా
నీలో నన్ను చూడగా
నాలో నిన్ను చూడగా
లోకం మాయమవ్వగా
అంతం లేని ఈ ప్రయాణం
వెల్లేకే వేలు కొండల్లో
వెల్లేకే వేలు కొండల్లో
కోయిలమ్మ రాగమెంతో
చెప్పలేని తీయదనమా
తనువాడలో మెరిసె
వయ్యారమైన అందమా
పొంగుతున్న కెరటాల
పోకడలు నీ నవ్వులో
అంతరంగమంతా
ఆశ పెంచుకునెగా
నీ పెదవులపైన
నవ్వు విరిసిన వేళ
మనసు లోతుల్లో
పండుగ మొదలయ్యే
నీ కనులలోనే
కొత్త లోకాలను చూసే
అందమైన స్వప్నం
అది నిజమవ్వగా
వెల్లేకే వేలు కొండల్లో
వెల్లేకే వేలు కొండల్లో
వేళాయే కలవాలన్నా
వేళాయే కలవాలన్నా
నీలో నన్ను చూడగా
నాలో నిన్ను చూడగా
లోకం మాయమవ్వగా
అంతం లేని ఈ ప్రయాణం
వెల్లేకే వేలు కొండల్లో
వెల్లేకే వేలు కొండల్లో
నీ అడుగుల ముందు
నేను నడవాలని
నీ కలల నదిలో
చేరాలని
నీ ఒడిలోనే
శేషజీవితం గడపాలని
మదిలో ఆశతో
వేచి ఉన్నా ప్రియా
తుమ్మెదమ్మ రెక్కల్లో
తత్తర పడే భావమా
పువ్వొకటి విరిసిన
పులకరింత నీ రూపమా
రెండక్షరాల పిలుపులో
రమ్యం నీ ప్రేమగా
ఎన్నో జన్మల
బంధమే కదా
English Lyrics / Transliteration
Vellake velu kondallo
Velaye kalavalanna
Velaye kalavalanna
Neelo nannu chudaga
Naalo ninnu chudaga
Lokam mayamavvaga
Antham leni ee prayanam
Vellake velu kondallo
Vellake velu kondallo
Koyilamma ragamento
Cheppaleni theeyadanama
Thanuvadalo merise
Vayyarameina andama
Ponguthunna kerataala
Pokadalu nee navvulo
Antharangammantha
Aasha penchukune ga
Nee pedavulapaina
Navvu virisina vela
Manasu lothullo
Panduga modalayye
Nee kanulalone
Kotha lokalanu chuse
Andamaina swapnam
Adi nijamavvaga
Vellake velu kondallo
Vellake velu kondallo
Velaye kalavalanna
Velaye kalavalanna
Neelo nannu chudaga
Naalo ninnu chudaga
Lokam mayamavvaga
Antham leni ee prayanam
Vellake velu kondallo
Vellake velu kondallo
Nee adugula mundhu
Nenu nadavalani
Nee kalala nadilo
Cheralani
Nee odilonae
Sesha jeevitham gadapalani
Madilo aashatho
Vechi unna priya
Thummedamma rekkalalo
Thaththara pade bhavama
Puvvokati virisina
Pulakarintha nee roopama
Rendaksharala pilupulo
Ramyam nee premaga
Enno janmala
Bandhame kada