Telugu Lyrics
నీ దారిని నేను వెతికె వెల్లే ప్రాణమా
పరిగెత్తే ప్రాణమా పరిగెత్తే ప్రాణమా
నీ తోడుగా నేను పయనించే పరిగెత్తే ప్రాణమా
ఓ నీ కళ్ళల్లోని దీపం
నా గుండెల్లో ఎదో తీరం
నా మనసున తెలిపే రూపం
శృతి కలిపే సంగీతం
ఓ నీ వేళ్ళల్లోని స్పర్శ
నను తాకె ఏదో నర్యం
నీ తలపులే నా ఊహ
అయినాయి నా సర్వం
హే వెల్లే ప్రాణమా వెల్లే ప్రాణమా
నీ దారిని నేను వెతికె వెల్లే ప్రాణమా
పరిగెత్తే ప్రాణమా పరిగెత్తే ప్రాణమా
నీ తోడుగా నేను పయనించే పరిగెత్తే ప్రాణమా
నీ కనుపాపల్లో దాచిన
కబుర్లేవో నేర్చుకున్న
నీ నవ్వుల్లో దాగిన
రహస్యాలే తెలుసుకున్న
నా చెమ్మగిల్లిన చూపు
నీ వెన్నెలై నను అప్పె
నీ నడకలో సాగే
అడుగున నేనే
హే వెల్లే ప్రాణమా వెల్లే ప్రాణమా
నీ దారిని నేను వెతికె వెల్లే ప్రాణమా
పరిగెత్తే ప్రాణమా పరిగెత్తే ప్రాణమా
నీ తోడుగా నేను పయనించే పరిగెత్తే ప్రాణమా
ఓ నీ కళ్ళల్లోని దీపం
నా గుండెల్లో ఎదో తీరం
నా మనసున తెలిపే రూపం
శృతి కలిపే సంగీతం
ఓ నీ వేళ్ళల్లోని స్పర్శ
నను తాకె ఏదో నర్యం
నీ తలపులే నా ఊహ
అయినాయి నా సర్వం
English Lyrics / Transliteration
Nee daarini nenu vethike velle praanama
Parigethae praanama parigethae praanama
Nee thodugaa nenu payaninchae parigethae praanama
O nee kallaloni deepam
Naa gundello edo theeram
Naa manasuna thelipae roopam
Shruthi kalipae sangeetham
O nee vellaloni sparsha
Nanu thaake edo naryam
Nee thalupulae naa ooha
Ayinaayi naa sarvam
Hey velle praanama velle praanama
Nee daarini nenu vethike velle praanama
Parigethae praanama parigethae praanama
Nee thodugaa nenu payaninchae parigethae praanama
Nee kanupaapallo daachina
Kaburlavo nerchukunna
Nee navvullo daagina
Rahasyale telusukunna
Naa chemmagillina choopu
Nee vennelaai nanu appe
Nee nadakalo saagae
Aduguna nenae
Hey velle praanama velle praanama
Nee daarini nenu vethike velle praanama
Parigethae praanama parigethae praanama
Nee thodugaa nenu payaninchae parigethae praanama
O nee kallaloni deepam
Naa gundello edo theeram
Naa manasuna thelipae roopam
Shruthi kalipae sangeetham
O nee vellaloni sparsha
Nanu thaake edo naryam
Nee thalupulae naa ooha
Ayinaayi naa sarvam