Telugu Lyrics
వెళ్ళిరా మా తల్లి వెళ్ళిరా
నిన్నొకరికే కాదు ఈ లోకానికంతటికీ
విల్లంబులెత్తిన రాముడు
వరాలందించిన వేంకటపతి
కరుణా సంద్రుడై నీకొరకు
నిరీక్షించుచున్నాడు వెళ్ళిరా వెళ్ళిరా
నిన్నొకరికే కాదు ఈ లోకానికంతటికీ
విల్లంబులెత్తిన రాముడు
వరాలందించిన వేంకటపతి
కరుణా సంద్రుడై నీకొరకు
నిరీక్షించుచున్నాడు వెళ్ళిరా వెళ్ళిరా
English Lyrics / Transliteration
Velliraa maa thalli velliraa
Ninnokarikē kaadu ee lōkaanikantatikī
Villambuletthina Raamuḍu
Varaalandinchina Vēṅkaṭapati
Karunā sandruḍai neekoraku
Nirīkshin̄cukunnaaḍu velliraa velliraa
Ninnokarikē kaadu ee lōkaanikantatikī
Villambuletthina Raamuḍu
Varaalandinchina Vēṅkaṭapati
Karunā sandruḍai neekoraku
Nirīkshin̄cukunnaaḍu velliraa velliraa