Telugu Lyrics
కళ్ళలోన కలలుండగా
వెళ్ళు వెళ్ళు.. వేలువాల
కళ్ళలోన కలలుండగా
మనసు పొంగిన పులకింత
నవ్వు పూసిన సంతోషం
ఆశ పెంచిన ఆనందం
రేపు చూడగా..
వెళ్ళు వెళ్ళు.. వేలువాల
కళ్ళలోన కలలుండగా
ఆది కావాలీ..
అంతం చేరాలీ
నడిమధ్యలో..
ఎన్నో మలుపులవీ
ఆకాశాన..
ఎగిరే పక్షినై
లోకాన్నే..
చూసే యాత్రలో
పాలపుంతలో
పడవ నడిపి
నక్షత్రాల
తోడుగా
వెళ్ళు వెళ్ళు.. వేలువాల
కళ్ళలోన కలలుండగా
పసిడి పంటలా
ఎదగాలి నువ్వు
ప్రతి దిక్కులో
అవని సాక్షిగా
మనసు పొంగిన పులకింత
నవ్వు పూసిన సంతోషం
ఆశ పెంచిన ఆనందం
రేపు చూడగా..
వెళ్ళు వెళ్ళు.. వేలువాల
కళ్ళలోన కలలుండగా
English Lyrics / Transliteration
Kallalona kalalundaga
Vellu vellu.. Veluvala
Kallalona kalalundaga
Manasu pongina pulakinta
Navvu pusina santosham
Aasha penchina aanandam
Repu choodaga..
Vellu vellu.. Veluvala
Kallalona kalalundaga
Aadi kaavali..
Antham cheraali
Nadimidhyalo..
Enno malupulavi
Aakashana..
Egire pakshinai
Lokaanne..
Chuse yaathralo
Paalapunalalo
Padava nadipi
Nakshatraala
Thodugaa
Vellu vellu.. Veluvala
Kallalona kalalundaga
Pasidi pantalaa
Edagaali nuvvu
Prathi dikkulo
Avani saakshigaa
Manasu pongina pulakinta
Navvu pusina santosham
Aasha penchina aanandam
Repu choodaga..
Vellu vellu.. Veluvala
Kallalona kalalundaga