Telugu Lyrics
వెలిగేటి నీ రేఖనై వెళ్ళిపోయేదెన్నంట
వెలుగులేని నా యదలో వెలిగేది నీవంట
వెలిగేటి నీ రేఖనై వెళ్ళిపోయేదెన్నంట
కనులలో నిదురేలేదు కలలన్ని నీవేగా
పయనించే దారులలో పయనం నీవేగా
కనులలో నిదురేలేదు కలలన్ని నీవేగా
పయనించే దారులలో పయనం నీవేగా
ఎడబాటు సహించలేక నీకై వేచిన దారిలో
ఎద మౌన రాగమాల నీవేగా
వెలుగులేని నా యదలో వెలిగేది నీవంట
వెలిగేటి నీ రేఖనై వెళ్ళిపోయేదెన్నంట
నీకై ఈ నిరీక్షణ నీవే నా జీవనా
నీతోనే ఈ జీవితం నీవే నా లోకమా
నీకై ఈ నిరీక్షణ నీవే నా జీవనా
నీతోనే ఈ జీవితం నీవే నా లోకమా
నాలోని అలజడి నీ పాద ధ్వనియై
మదిలో మెల్లగా మోగినదిలే
వెలుగులేని నా యదలో వెలిగేది నీవంట
వెలిగేటి నీ రేఖనై వెళ్ళిపోయేదెన్నంట
English Lyrics / Transliteration
Veligeti nee rekhanei vellipoyedenanta
Veluguleni naa yudalo veligedi neevanta
Veligeti nee rekhanei vellipoyedenanta
Kanulalo nidurelalu kalalanni neeve ga
Payaninche daarulalo payanam neeve ga
Kanulalo nidurelalu kalalanni neeve ga
Payaninche daarulalo payanam neeve ga
Edabatu sahinchaleka neekai vechina daarilo
Eda mauna raaga mala neeve ga
Veluguleni naa yudalo veligedi neevanta
Veligeti nee rekhanei vellipoyedenanta
Neekai ee nireekshana neeve naa jeevana
Neethone ee jeevitham neeve naa lokama
Neekai ee nireekshana neeve naa jeevana
Neethone ee jeevitham neeve naa lokama
Naaloni alajadi nee paadha dhvaniyayi
Madilo mellaga moginadile
Veluguleni naa yudalo veligedi neevanta
Veligeti nee rekhanei vellipoyedenanta