Telugu Lyrics
వెలుగుతున్న ఈ దీపం వెలుగై మమ్ము నడిపించును
ఈ దీపము యెహోవా సన్నిధిలో మాకు దారి చూపును

బలహీనతలలో బలము నీవే
అంధకారములో వెలుగూ నీవే
ఆపదలలో ఆశ్రయము నీవే
ఆదరణలో ఆదరణ నీవే
నీ సన్నిధిలో ఆనందమే
నీ కరుణలో జీవనమే
వెలుగుతున్న ఈ దీపం వెలుగై మమ్ము నడిపించును
ఈ దీపము యెహోవా సన్నిధిలో మాకు దారి చూపును
నరనరమున వ్యాపించిన పాపపు చీకటి తొలగించి
నీరసించిన ఆత్మలలో నూతన బలము నింపి
నీ కరుణ మా పైన నిరతము తోడై నడిపించును
నీ ప్రేమ మా పైన నిత్యము తోడై ఆదుకొనును
నీ సన్నిధిలో ఆనందమే
నీ కరుణలో జీవనమే
వెలుగుతున్న ఈ దీపం వెలుగై మమ్ము నడిపించును
ఈ దీపము యెహోవా సన్నిధిలో మాకు దారి చూపును
వెలుగుతున్న ఈ దీపం వెలుగై మమ్ము నడిపించును
English Lyrics / Transliteration
Veluguthunna ee deepam velugai mammu nadipinchunu
Ee deepamu Yehova sannidhilo maaku daari choopunu

Balaheenathalalo balamu neeve
Andhakaaramulo velugoo neeve
Aapadalalo aashrayamu neeve
Aadaranalo aadhrana neeve
Nee sannidhilo aanandame
Nee karunalo jeevaname
Veluguthunna ee deepam velugai mammu nadipinchunu
Ee deepamu Yehova sannidhilo maaku daari choopunu
Naranaramuna vyapinchina paapapu cheekati tholaginchi
Neerasinchina aathmalalo noothana balamu nimpi
Nee karuna maa paina nirathamu thodai nadipinchunu
Nee prema maa paina nithyamu thodai aadukonunu