Telugu Lyrics
వేములవాడ రాజన్న స్వామి
శరణు శరణు రాజన్న స్వామి
వేములవాడ రాజన్న స్వామి
అందరి దైవం భక్త జనపాల
అందరి దైవం భక్త జనపాల
అంబరిషుడు నీకే మొక్కుల
అంబరిషుడు నీకే మొక్కుల
వేములవాడ రాజన్న స్వామి
స్వామి నీ దర్శనం నాకు
స్వామి నీ దర్శనం నాకు
కలుగచేయు ఓ స్వామి
కలుగచేయు ఓ స్వామి
వేములవాడ రాజన్న స్వామి
శరణు శరణు రాజన్న స్వామి
వేములవాడ రాజన్న స్వామి
కోరిన వరములన్ని
కోరిన వరములన్ని
ఇచ్చే దేవుడవు నీవని
ఇచ్చే దేవుడవు నీవని
ఎంచి వచ్చియుంటి
ఎంచి వచ్చియుంటి
వేములవాడ రాజన్న స్వామి
శరణు శరణు రాజన్న స్వామి
వేములవాడ రాజన్న స్వామి
అయ్యలారా భాగ్యము
అయ్యలారా భాగ్యము
నేను చూసుకుందు
నేను చూసుకుందు
అయ్యలారా భాగ్యము
నేను చూసుకుందు
అయ్యలారా భాగ్యము
నేను చూసుకుందు
ఓ వేములవాడ రాజన్న స్వామి
ఓ వేములవాడ రాజన్న స్వామి
శరణు శరణు రాజన్న స్వామి
వేములవాడ రాజన్న స్వామి
English Lyrics / Transliteration
Vemulavada Rajanna Swamy
Sharanu Sharanu Rajanna Swamy
Vemulavada Rajanna Swamy
Andari Daivam Bhakta Janapala
Andari Daivam Bhakta Janapala
Ambarishudu Neeke Mokkula
Ambarishudu Neeke Mokkula
Vemulavada Rajanna Swamy
Swamy Nee Darshanam Naaku
Swamy Nee Darshanam Naaku
Kalugacheyu O Swamy
Kalugacheyu O Swamy
Vemulavada Rajanna Swamy
Sharanu Sharanu Rajanna Swamy
Vemulavada Rajanna Swamy
Korina Varamulanni
Korina Varamulanni
Ichche Devudavu Neevani
Ichche Devudavu Neevani
Enchi Vachchiyunti
Enchi Vachchiyunti
Vemulavada Rajanna Swamy
Sharanu Sharanu Rajanna Swamy
Vemulavada Rajanna Swamy
Ayyalaraa Bhagyamu
Ayyalaraa Bhagyamu
Nenu Choosukundu
Nenu Choosukundu
Ayyalaraa Bhagyamu
Nenu Choosukundu
Ayyalaraa Bhagyamu
Nenu Choosukundu
O Vemulavada Rajanna Swamy
O Vemulavada Rajanna Swamy
Sharanu Sharanu Rajanna Swamy
Vemulavada Rajanna Swamy