Telugu Lyrics
నీతో నడస్తున్నా
ఏ మాయలోన
ఏ లోకంలోన
నేను లేనా
ఓ చిన్నారి నవ్వే
నా ఊపిరి అయ్యే
నీ కళ్ళల్లోనే
ఈ లోకం చూసే
నేనే అయ్యే
మనసుల మధ్యన
దూరాలే లేవని
రెండు గుండెల
ఒక పాటని
పాడుతూ పాడుతూ
పయనం
వెనకనే ఉన్నా
నీతో నడస్తున్నా
ఏ మాయలోన
ఏ లోకంలోన
నేను లేనా
వెన్నెల రాత్రులు
పగలైనా గాని
నీ తోడుగా వుంటే
చాలును మరి
కాలమే ఆగిపోనీ
సమయమే కరిగిపోనీ
ప్రతి క్షణం నీతో
జీవనాన
నా ప్రియా
వెనకనే ఉన్నా
నీతో నడస్తున్నా
ఏ మాయలోన
ఏ లోకంలోన
నేను లేనా
English Lyrics / Transliteration
Neetho nadustunna
E maayalonana
E lokamlonana
Nenu lena
O chinnari navve
Naa oopiri ayye
Nee kallalone
Ee lokam choose
Nene ayye
Manasula madhyana
Dooraale levani
Rendu gundela
Oka paatani
Paaduthoo paaduthoo
Payanam
Venakane unna
Neetho nadustunna
E maayalonana
E lokamlonana
Nenu lena
Vennela raatrulu
Pagalaina gaani
Nee thoduga vunte
Chaalanu mari
Kaalame aagiponi
Samayame karigiponi
Prathi kshanam neetho
Jeevanana
Naa priya
Venakane unna
Neetho nadustunna
E maayalonana
E lokamlonana
Nenu lena