Telugu Lyrics
చల్లని గాలులలొ
మల్లె పువ్వులతొ నిండిన నవ్వులతొ
చేరవ వచ్చెనా
అందాల లోకమే
ఆగింది నువ్వంతె
ఏమాయెనో చెప్పవే
వెన్నె ముద్దలోన వేచిన మబ్బులోన
చల్లని గాలులలొ
మల్లె పువ్వులతొ నిండిన నవ్వులతొ
చేరవ వచ్చెనా
ఒంటరితనమె యిటు
చేరువాయె యింతగా
అందరిలోన యెవరినీ
అడగలేనటు
ఈ రాత్రి నిన్ను చూసి
ఎందుకో యిలా వుంది
చెలిమితోనే చెంత చేరి
పలికెను ప్రియ నేనె
పలికెను ప్రియ నేనె
పలికెను ప్రియ నేనె
వెన్నె ముద్దలోన వేచిన మబ్బులోన
చల్లని గాలులలొ
మల్లె పువ్వులతొ నిండిన నవ్వులతొ
చేరవ వచ్చెనా
అందాల లోకమే
ఆగింది నువ్వంతె
ఏమాయెనో చెప్పవే
నింగిని చూస్తుంటే
నవ్వులు విరిసే నీ
మమతలతొ నా మది నిండె
ఎలా నిన్ను చేరాలి
కలలన్ని నిజమవ్వగా
కరిగెను నా యీగ
బహుశా యీ ప్రేమతో
ఎదగమనె నీవే
ఎదగమనె నీవే
ఎదగమనె నీవే
వెన్నె ముద్దలోన వేచిన మబ్బులోన
చల్లని గాలులలొ
మల్లె పువ్వులతొ నిండిన నవ్వులతొ
చేరవ వచ్చెనా
అందాల లోకమే
ఆగింది నువ్వంతె
ఏమాయెనో చెప్పవే
English Lyrics / Transliteration
Challani gaalulalo
Malle puvvulatho nindina navvulatho
Cherava vacchena
Andala lokame
Aagindi nuvvante
Emayeno cheppave
Venne muddalona vecchina mabbulona
Challani gaalulalo
Malle puvvulatho nindina navvulatho
Cherava vacchena
Ontaritaname itu
Cheruvaye intaga
Andarilona evarini
AdagalenaTu
Ee ratri ninnu chusi
Enduko ila undi
Chelimithone chenta cheri
Palikenu priya nene
Palikenu priya nene
Palikenu priya nene
Venne muddalona vecchina mabbulona
Challani gaalulalo
Malle puvvulatho nindina navvulatho
Cherava vacchena
Andala lokame
Aagindi nuvvante
Emayeno cheppave
Ningini chustunte
Navvulu virise nee
Mamathalatho naa madi ninde
Ela ninnu cherali
Kalalanni nijamavvaga
Karigenu naa yega
Bahusha ee premato
Edagamaney nive
Edagamaney nive
Edagamaney nive
Venne muddalona vecchina mabbulona
Challani gaalulalo
Malle puvvulatho nindina navvulatho
Cherava vacchena
Andala lokame
Aagindi nuvvante
Emayeno cheppave