Telugu Lyrics
పండు వెన్నెల కాంతులలో
పవ్వళించెను శయ్యపై
నీల మేఘశ్యామా
వెండి గిన్నెలోన వెన్నెల పూసెను
పండు వెన్నెల కాంతులలో
పవ్వళించెను శయ్యపై
నీల మేఘశ్యామా
ఆమని రాకతో
అందాల కోయిల
పాడుచు పలికెను
ప్రియతమా ప్రియతమా
పగలు రాత్రుల
ఏకమై పోయెను
నీవు లేని క్షణములు
బహు విరహ వేదన
వెండి గిన్నెలోన వెన్నెల పూసెను
పండు వెన్నెల కాంతులలో
పవ్వళించెను శయ్యపై
నీల మేఘశ్యామా
చిన్ని ఆశలతో
చేరుకొంటిని నీ చెంత
నీవే నా ప్రాణము
నీవే నా సర్వస్వము
మరల మళ్ళీ
కలిసేటి కాలం
ఎంత దూరం
నా మధుమాసమా
English Lyrics / Transliteration
Pandu vennela kaanthulalo
Pavvalinchenu shayyapai
Neela meghaashyama
Vendi ginnelona vennela poosenu
Pandu vennela kaanthulalo
Pavvalinchenu shayyapai
Neela meghaashyama
Aamani raakatho
Andaala koyila
Paaduchu palikenu
Priyamathama priyamathama
Pagalu raathrula
Ekamai poyenu
Neevu leni kshanamulu
Bahu viraha vedhana
Vendi ginnelona vennela poosenu
Pandu vennela kaanthulalo
Pavvalinchenu shayyapai
Neela meghaashyama
Chinni aashalatho
Cherukontini nee chentta
Neeve naa praanamu
Neeve naa sarvasvamu
Marala malli
Kaliseți kaalam
Enta dooram
Naa madhumaasama