Telugu Lyrics
శబరి గిరివాస శ్రీ అయ్యప్ప
మంగళగిరి శ్రీ అయ్యప్ప
వేదకొండ శివుని పుత్ర
శబరి గిరివాస శ్రీ అయ్యప్ప
మంగళగిరి శ్రీ అయ్యప్ప
పదకొండు నెలల పసిడి బొమ్మ
ఒడిలోన లాలించు ఓ మాత
నిన్ను కోరి వచ్చితిని ఓ స్వామి
నా కోరిక తీర్చవయ్యో శ్రీ స్వామి
వేదకొండ శివుని పుత్ర
శబరి గిరివాస శ్రీ అయ్యప్ప
మంగళగిరి శ్రీ అయ్యప్ప
ముత్యాల హారాలు నీ మెడలో
పట్టు వస్త్రాలు నీ ఒంటిలో
పదునైన ఖడ్గం నీ చేతిలో
బంగారు పాదాలు నా మనసులో
వేదకొండ శివుని పుత్ర
శబరి గిరివాస శ్రీ అయ్యప్ప
మంగళగిరి శ్రీ అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Sabari Girivasa Sri Ayyappa
Mangalagiri Sri Ayyappa
Veda Konda Shivuni Putra
Sabari Girivasa Sri Ayyappa
Mangalagiri Sri Ayyappa
Padakondu nelala pasidi bomma
Odilona laalinchu O maata
Ninnu kori vachithini O swami
Naa korika theerchavayya O Sri Swami
Veda Konda Shivuni Putra
Sabari Girivasa Sri Ayyappa
Mangalagiri Sri Ayyappa
Muthyala haaralu nee medalo
Pattu vastraalu nee ontilo
Padunaina khadgam nee chethilo
Bangaru paadaalu naa manasulo
Veda Konda Shivuni Putra
Sabari Girivasa Sri Ayyappa
Mangalagiri Sri Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Ayyappa Sharanam Ayyappa