Telugu Lyrics
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
వెండి వెన్నెలొన వెన్నెలొకటే
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
మనసు రేగిన వేళ
మమత పొంగిన వేళ
మనసు రేగిన వేళ
మమత పొంగిన వేళ
ఎన్నో కధలు చెప్పెను వెన్నెలొకటే
వెండి వెన్నెలొన వెన్నెలొకటే
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
అంతరంగపు వీణ
ఆలపించెను రాగాలు
అంతరంగపు వీణ
ఆలపించెను రాగాలు
అంతరంగపు రాగాలు
అందుకొనెను ఈ వేళ
ఆ అనురాగపు వేళ
ఆ అనురాగపు వేళ
అంతటా వెన్నెలొకటే
వెండి వెన్నెలొన వెన్నెలొకటే
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
పైట చాటున దాగి
పలికెను మది పాటలు
పైట చాటున దాగి
పలికెను మది పాటలు
పైట చాటున పాటలు
పైట వీడెను ఈ వేళ
పైట వీడిన వేళ
పైట వీడిన వేళ
పైట లో వెన్నెలొకటే
వెండి వెన్నెలొన వెన్నెలొకటే
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
మనసు రేగిన వేళ
మమత పొంగిన వేళ
మనసు రేగిన వేళ
మమత పొంగిన వేళ
ఎన్నో కధలు చెప్పెను వెన్నెలొకటే
వెండి వెన్నెలొన వెన్నెలొకటే
విరిసెను తొలి రేయి వెన్నెలొకటే
English Lyrics / Transliteration
Virisenu tholi reyi vennelokate
Vendi vennalona vennelokate
Virisenu tholi reyi vennelokate
Manasu regina vela
Mamatha pongina vela
Manasu regina vela
Mamatha pongina vela
Enno kadhalu cheppenu vennelokate
Vendi vennalona vennelokate
Virisenu tholi reyi vennelokate
Antharangapu veena
Alapinchenu raagaalu
Antharangapu veena
Alapinchenu raagaalu
Antharangapu raagaalu
Andukonenu ee vela
Aa anuragapu vela
Aa anuragapu vela
Anthataa vennelokate
Vendi vennalona vennelokate
Virisenu tholi reyi vennelokate
Paita chaatuna daagi
Palikenu madhi paatalu
Paita chaatuna daagi
Palikenu madhi paatalu
Paita chaatuna paatalu
Paita veedenu ee vela
Paita veedina vela
Paita veedina vela
Paita lo vennelokate
Vendi vennalona vennelokate
Virisenu tholi reyi vennelokate
Manasu regina vela
Mamatha pongina vela
Manasu regina vela
Mamatha pongina vela
Enno kadhalu cheppenu vennelokate
Vendi vennalona vennelokate
Virisenu tholi reyi vennelokate