Telugu Lyrics
వెన్నెల నీరే ఓయి
తడిసే నా గుండెలో
మెరిసే నీ రూపం
వెండి వెన్నెల రేయి
వెన్నెల నీరే ఓయి
తడిసే నా గుండెలో
మెరిసే నీ రూపం
ఎవరెవరో చుట్టుముట్టి
నన్ను వేదిస్తుంటే
కనులు మూసి నీ తలపు
నన్ను కాపాడుతుంటే
ఎవరెవరో చుట్టుముట్టి
నన్ను వేదిస్తుంటే
కనులు మూసి నీ తలపు
నన్ను కాపాడుతుంటే
నీ చూపుల తీరంలో
నా ప్రాణమే తేలింది
నీ నవ్వుల అలలలో
నా ఆశలే కలిసింది
నీ చూపుల తీరంలో
నా ప్రాణమే తేలింది
నీ నవ్వుల అలలలో
నా ఆశలే కలిసింది
వెండి వెన్నెల రేయి
వెన్నెల నీరే ఓయి
తడిసే నా గుండెలో
మెరిసే నీ రూపం
వెండి వెన్నెల రేయి
వెన్నెల నీరే ఓయి
తడిసే నా గుండెలో
మెరిసే నీ రూపం
English Lyrics / Transliteration
Vennela neere oyi
Tadise naa gundelo
Merise nee roopam
Vendi vennela reyi
Vennela neere oyi
Tadise naa gundelo
Merise nee roopam
Evarevaro chuttumutti
Nannu vedistunte
Kanulu moosi nee talapu
Nannu kapadutunte
Evarevaro chuttumutti
Nannu vedistunte
Kanulu moosi nee talapu
Nannu kapadutunte
Nee choopula teeramlo
Naa praaname telindi
Nee navvula alalalo
Naa aashale kalisindi
Nee choopula teeramlo
Naa praaname telindi
Nee navvula alalalo
Naa aashale kalisindi
Vendi vennela reyi
Vennela neere oyi
Tadise naa gundelo
Merise nee roopam
Vendi vennela reyi
Vennela neere oyi
Tadise naa gundelo
Merise nee roopam