Telugu Lyrics
వేల తరముల మా వందనాలు
కరుణామయీ కరుణామయీ
కరుణామయీ కరుణామయీ
అంబా! అంబా! అంబా!
అంబా! అంబా! అంబా!
శివశక్తి స్వరూపిణీ
శివశక్తి స్వరూపిణీ
అఖిలాండేశ్వరీ అంబా!
జగదంబ నీవే తల్లి
వరాలన్నిచ్చే తల్లి
నీ నవ్వుల సిరిలో
లోకాలన్ని నిలిచే
అంబా! అంబా! అంబా!
అంబా! అంబా! అంబా!
శివశక్తి స్వరూపిణీ
శివశక్తి స్వరూపిణీ
అఖిలాండేశ్వరీ అంబా!
చల్లని చూపులతో
అంబికా!
నన్ను కాపాడుతవు
కరుణామయీ!
నన్ను కాపాడుతవు
కరుణామయీ!
English Lyrics / Transliteration
Vela taramula maa vandanalu
Karunamayi karunamayi
Karunamayi karunamayi
Amba! Amba! Amba!
Amba! Amba! Amba!
Shiva Shakti Swaroopini
Shiva Shakti Swaroopini
Akhilandeswari Amba!
Jagadamba neeve thalli
Varalanniche thalli
Nee navvula sirilo
Lokalanini niliche
Amba! Amba! Amba!
Amba! Amba! Amba!
Shiva Shakti Swaroopini
Shiva Shakti Swaroopini
Akhilandeswari Amba!
Challani choopulatho
Ambika!
Nannu kaapaduthavu
Karunamayi!
Nannu kaapaduthavu
Karunamayi!