Telugu Lyrics
శ్రీ వేంకటరమణ శ్రీ వేంకటరమణ
వేదవేద్యుడవు దేవదేవుడవు
శ్రీ వేంకటరమణ
అధికౌన్నత్యుడవు అమృతాంశుడవు
శ్రీ వేంకటరమణ
శ్రీనివాసుడవు శ్రియఃపతివి
శ్రీ వేంకటరమణ
భూసురవంద్యుడవు భక్తవత్సలుడవు
శ్రీ వేంకటరమణ
సర్వలోకనాథుడవు సమస్తసురస్తుతుడవు
శ్రీ వేంకటరమణ
కారుణ్యసాగరవు కమలాకరవు
శ్రీ వేంకటరమణ
కలియుగవరదుడవు కమనీయాకృతివి
శ్రీ వేంకటరమణ
లోకైకనాథుడవు లోకరక్షకుడవు
శ్రీ వేంకటరమణ
అఖిల విశ్వాంతర్యామివి అచింత్యశక్తివి
శ్రీ వేంకటరమణ
సదాశివసమరూపుడవు సనకాదిమునిస్తుతుడవు
శ్రీ వేంకటరమణ
శ్రీ వేంకటరమణ శ్రీ వేంకటరమణ
శ్రీ వేంకటరమణ శ్రీ వేంకటరమణ
English Lyrics / Transliteration
Sri Venkataramana Sri Venkataramana
Veda vedyudavu devadevudavu
Sri Venkataramana
Adhikaunnatyudavu amrutamshudavu
Sri Venkataramana
Srinivasudavu Sriyah pativi
Sri Venkataramana
Bhusuravandyudavu bhakta vatsaludavu
Sri Venkataramana
Sarvaloka nathudavu samasta surastudavu
Sri Venkataramana
Karunya sagaravu kamalakaravu
Sri Venkataramana
Kaliyuga varadudavu kamaniya krutivi
Sri Venkataramana
Lokaika nathudavu lokarakshakudavu
Sri Venkataramana
Akhila vishwanta ramyivi achintya shaktivi
Sri Venkataramana
Sadashiva samaroopudavu sanakadi munistudavu
Sri Venkataramana
Sri Venkataramana Sri Venkataramana
Sri Venkataramana Sri Venkataramana