Telugu Lyrics
వేడుకొందు నేను
వేడుకొందు నేను
వెంకటేశా నిన్ను
వేడుకొందు నేను
వేడుకొందు నేను
శంఖ చక్ర గదా శారంగధరా
శంఖ చక్ర గదా శారంగధరా
శ్రీనివాసా పురంధర వినుత
శ్రీనివాసా పురంధర వినుత
వెంకటేశా నిన్ను
వేడుకొందు నేను
వేడుకొందు నేను
ఫాలనేత్రుడైన శంకరునికి
ఫాలనేత్రుడైన శంకరునికి
కన్నతండ్రివైన కరుణానిధీ
కన్నతండ్రివైన కరుణానిధీ
వెంకటేశా నిన్ను
వేడుకొందు నేను
వేడుకొందు నేను
సురలపాలిటి కొంగుబంగారమా
సురలపాలిటి కొంగుబంగారమా
అసుర సంహారమా అమృత భాస్కరా
అసుర సంహారమా అమృత భాస్కరా
వెంకటేశా నిన్ను
వేడుకొందు నేను
వేడుకొందు నేను
English Lyrics / Transliteration
Vedukondu nenu
Vedukondu nenu
Venkatesha ninnu
Vedukondu nenu
Vedukondu nenu
Shankha chakra gadha sharangadhara
Shankha chakra gadha sharangadhara
Srinivasa purandhara vinutha
Srinivasa purandhara vinutha
Venkatesha ninnu
Vedukondu nenu
Vedukondu nenu
Phalanethrudaina Shankaraniki
Phalanethrudaina Shankaraniki
Kannatandrivaina Karunanidhi
Kannatandrivaina Karunanidhi
Venkatesha ninnu
Vedukondu nenu
Vedukondu nenu
Suralapaliti kongubangarama
Suralapaliti kongubangarama
Asura samharama amrutha bhaskara
Asura samharama amrutha bhaskara
Venkatesha ninnu
Vedukondu nenu
Vedukondu nenu