Telugu Lyrics
మెరిసేటి ముత్యాల కళ్ళలో
పక్కా మాస్ రా వాడు పక్కా లోకల్ రా వాడు
బేస్మెంట్లన్నీ దాటి వచ్చేశాడు
వెనకాల బ్యాకప్ లేకున్నా
వెనక్కి తగ్గడు మనోడు
పెరిగే కొద్దీ పెంచాడు రేటు
బేబీ నువ్వే మాటేంటో చెప్పు
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
మావా నువ్వే మా కింగో
నీతోనే మా నెక్స్ట్ లెవెల్
చంకీల చమ్కీలో చిట్టి పొట్టి కోడిలో
మెరిసేటి ముత్యాల కళ్ళలో
పక్కా మాస్ రా వాడు పక్కా లోకల్ రా వాడు
బేస్మెంట్లన్నీ దాటి వచ్చేశాడు
వెనకాల బ్యాకప్ లేకున్నా
వెనక్కి తగ్గడు మనోడు
పెరిగే కొద్దీ పెంచాడు రేటు
బేబీ నువ్వే మాటేంటో చెప్పు
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
వయసు తక్కువైనా
పనులు బోలెడున్న
చురుకైన ఆలోచన
ఎంత చేసినా తనివి తీరని
ఆవేశపూరితమైన
పోరాట యోధుడు
మా వాడు మా వాడు
వెunky మామ
మా వాడు మా వాడు
వెunky మామ
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
వెunky మామ వెunky మామ
వెunky మామ వెunky మామ
నువ్వు లేని లైఫ్ ఎంజాయ్ చేయలేములే
మావా నువ్వే మా కింగో
నీతోనే మా నెక్స్ట్ లెవెల్
English Lyrics / Transliteration
Meriseti mutyala kallalo
Paka mass ra vadu paka local ra vadu
Basementlanni dati vachesadu
Venakala backup lekunna
Venakki taggadu manodu
Perige koddi penchadu rate
Baby nuvve matento cheppu
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Mava nuvve ma kingo
Neethone ma next level
Chankila chamkilo chitti potti kodilo
Meriseti mutyala kallalo
Paka mass ra vadu paka local ra vadu
Basementlanni dati vachesadu
Venakala backup lekunna
Venakki taggadu manodu
Perige koddi penchadu rate
Baby nuvve matento cheppu
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Vayasu thakkuvainaa
Panulu boleduunnna
Churukaina aalochana
Entha chesina thanivi theerani
Aaveshapoorithamaina
Porata yodhudu
Maa vadu maa vadu
Venky mama
Maa vadu maa vadu
Venky mama
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Venky mama Venky mama
Venky mama Venky mama
Nuvvu leni life enjoy cheyalemule
Mava nuvve ma kingo
Neethone ma next level