Telugu Lyrics
ఎండకి సైతం వెళ్ళిపోనా
రంగుల రెక్కలు రెక్కలు రెక్కలు
గాలిలో ఎగిరిపోనా
వెన్నెల బాల్యమే వెన్నెల బాల్యమే
ఎండకి సైతం వెళ్ళిపోనా
రంగుల రెక్కలు రెక్కలు రెక్కలు
గాలిలో ఎగిరిపోనా
పూలని చూస్తే ముళ్ళు గూళ్ళు
అంచున నిలిచినట్టు
చిరునవ్వులు పంచే చిరుదీపాల
తోవని వెతికినట్టు
పూలని చూస్తే ముళ్ళు గూళ్ళు
అంచున నిలిచినట్టు
చిరునవ్వులు పంచే చిరుదీపాల
తోవని వెతికినట్టు
అడుగుల అడుగుల ఆశలు
ఎగిసి ఎగిసి పడిపోగా
కళ్ళకి వెలుగులు తడిసిన
మెరుపుల వేడుకగా
వెన్నెల బాల్యమే వెన్నెల బాల్యమే
ఎండకి సైతం వెళ్ళిపోనా
రంగుల రెక్కలు రెక్కలు రెక్కలు
గాలిలో ఎగిరిపోనా
చిరుగాలి పులకించె నడకల
మలుపులు తిరిగినట్టు
అలలకు అడియాశల వంతెన
కట్టి వెళ్ళినట్టు
చిరుగాలి పులకించె నడకల
మలుపులు తిరిగినట్టు
అలలకు అడియాశల వంతెన
కట్టి వెళ్ళినట్టు
మనసున మెలిమెలి పరుగులు
గడిచి గడిచి పోగా
మదిలో కలలుగ మిగిలిన
చిలిపితనపు వెలుగుగా
వెన్నెల బాల్యమే వెన్నెల బాల్యమే
ఎండకి సైతం వెళ్ళిపోనా
రంగుల రెక్కలు రెక్కలు రెక్కలు
గాలిలో ఎగిరిపోనా
English Lyrics / Transliteration
Endaki saitham vellipona
Rangula rekkalu rekkalu rekkalu
Gaalilo egiripona
Vennela balyame vennela balyame
Endaki saitham vellipona
Rangula rekkalu rekkalu rekkalu
Gaalilo egiripona
Poolani chuste mullu gullu
Anchuna nilichinattu
Chirunavvulu panche chirudeepala
Thovani vethikinattu
Poolani chuste mullu gullu
Anchuna nilichinattu
Chirunavvulu panche chirudeepala
Thovani vethikinattu
Adugula adugula aashalu
Egisi egisi padipoga
Kallaki velugulu thadisina
Merupula vedukaga
Vennela balyame vennela balyame
Endaki saitham vellipona
Rangula rekkalu rekkalu rekkalu
Gaalilo egiripona
Chirugali pulakinche nadakala
Malupulu thiriginattu
Alalaku adiyaashala vanthena
Katti vellinattu
Chirugali pulakinche nadakala
Malupulu thiriginattu
Alalaku adiyaashala vanthena
Katti vellinattu
Manasuna melimeli parugulu
Gadichi gadichi pogaga
Madilo kalaluga migilina
Chilipithanapu veluguga
Vennela balyame vennela balyame
Endaki saitham vellipona
Rangula rekkalu rekkalu rekkalu
Gaalilo egiripona