Telugu Lyrics
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
చూపులు తాకి నా ఊపిరి వూగి
నీలోన లోకం చూపి
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
నా గుండెలోన నిండింది ఏదో
నీ ప్రేమ సుమగంధం
నీ మాటలోన కలిసింది ఏదో
నా జీవన అనురాగం
అడిగే పెదవులకెంత సొగసు
అందించె నీ కోరిక
నేను మారెనుగా మారి ఎగిరెనుగా
మెరుపెంతో కలిగెనుగా
నీతో గడిపే క్షణమే
నాకొక యుగమాయే
మనసు పులకించి పరవశించి
ఎగిరే మల్లియలు
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
నీ కంటిలోన మెరిసే భావాలు
నాకే దాచుకుంటావా
నీ పెదవుల పైనున్న నవ్వులు
నాకే దారాపోస్తావా
నీ ఊపిరి లోని సువాసన
నన్నే తాకుతుంటే
నా తొలి వసంతం
నీ ఒడిలో వాలి
ఒదిగి నిన్నే మరిచి
అణువణువూ నీకై
నాలోన ఏదో
మౌనరాగం
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
వెన్నెల చేత పట్టి వెన్నెల వెన్నెల
చెంపల చుంబనమిచ్చి చెంపల చెంపల
చూపులు తాకి నా ఊపిరి వూగి
నీలోన లోకం చూపి
English Lyrics / Transliteration
Chempala chumbanamichi chempala chempala
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Choopulu taaki naa oopiri voogi
Neelona lokam choopi
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Naa gundelona nindindi edo
Nee prema sumagandham
Nee maatalona kalisindi edo
Naa jeevana anuragam
Adige pedavulak entha sogasu
Andinche nee korika
Nenu maarenu ga maari egirenu ga
Meru entho kaligenu ga
Neetho gadipe kshaname
Naakoka yugamaaye
Manasu pulakinchi paravashinchi
Egire malliyalu
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Nee kantilona merise bhaavaalu
Naake daachu kuntaava
Nee pedavula painunna navvulu
Naake daara postava
Nee oopiri loni suvaasana
Nanne taakutunte
Naa tholi vasantham
Nee odilo vaali
Odigi ninne marichi
Anuvanuvu neekai
Naalona edo
Mounaraagam
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Vennela cheta patti vennela vennela
Chempala chumbanamichi chempala chempala
Choopulu taaki naa oopiri voogi
Neelona lokam choopi