Telugu Lyrics
వెన్నెల రేయి యెంతో చలి
శీతలేయ నిశీధిలో
శిశిర వసంతాలలో
వెన్నెల రేయి యెంతో చలి
వెన్నెల రేయి యెంతో చలి
హృదయమందు ఏదో అలజడి
చెలియ చెంత లేక వెత
హృదయమందు ఏదో అలజడి
చెలియ చెంత లేక వెత
చెంత చేరి చేరి మురిసే
చెలియ పిలుపు వినక వెత
చెంత చేరి చేరి మురిసే
చెలియ పిలుపు వినక వెత
వెన్నెల రేయి యెంతో చలి
వెన్నెల రేయి యెంతో చలి
చెలువమిచ్చే ఓ మల్లె పూవు
చల్లగా నాపై పూచె
చెలువమిచ్చే ఓ మల్లె పూవు
చల్లగా నాపై పూచె
మల్లె పూవు తోటి నెరసీ
నా మనస్సునే అది కొలిచె
మల్లె పూవు తోటి నెరసీ
నా మనస్సునే అది కొలిచె
వెన్నెల రేయి యెంతో చలి
వెన్నెల రేయి యెంతో చలి
శీతలేయ నిశీధిలో
శిశిర వసంతాలలో
వెన్నెల రేయి యెంతో చలి
వెన్నెల రేయి యెంతో చలి
English Lyrics / Transliteration
Vennela reyi entho chali
Sheetaleya nishithilo
Shishira vasanthalalo
Vennela reyi entho chali
Vennela reyi entho chali
Hrudayamandu edo alajadi
Cheliya chentha leka vetha
Hrudayamandu edo alajadi
Cheliya chentha leka vetha
Chentha cheri cheri murise
Cheliya pilupu vinaka vetha
Chentha cheri cheri murise
Cheliya pilupu vinaka vetha
Vennela reyi entho chali
Vennela reyi entho chali
Cheluvamicche o malle poovu
Challaga napai pooche
Cheluvamicche o malle poovu
Challaga napai pooche
Malle poovu thoti nerasi
Na manassune adhi koliche
Malle poovu thoti nerasi
Na manassune adhi koliche
Vennela reyi entho chali
Vennela reyi entho chali
Sheetaleya nishithilo
Shishira vasanthalalo
Vennela reyi entho chali
Vennela reyi entho chali