Telugu Lyrics
వెన్నెల యమున వెన్నెల యమున
నిదురపోని నిదురపోని
కన్నె కోకిల కన్నె కోకిల
వెన్నెల యమున వెన్నెల యమున
వెన్నెల యమున వెన్నెల యమున
నిదురపోని నిదురపోని
కన్నె కోకిల కన్నె కోకిల
నే నిదురబోనని
ఏమై పోతానో
ఏమంటావో
నే నిదురపోనని
నా ఊహలన్నీ
నీ చెంత చేరే
తెరలను చీల్చే
ఎవరు తీరమో
తొలి వాన చినుకైన
చెలి నడుము వంపుల
తొలి వాన చినుకైన
చెలి నడుము వంపుల
పరిగెత్తే నదివో
నా చెలి లోగిలివో
వెన్నెల యమున వెన్నెల యమున
వెన్నెల యమున వెన్నెల యమున
నిదురపోని నిదురపోని
కన్నె కోకిల కన్నె కోకిల
అడిగే ప్రశ్నే
అడగక ముందే
జవాబులయ్యే
నిన్ను చూస్తున్నా
ఒడిలో ఇద్దరి
ఒక్కటైన
ప్రణయ దీపం
వెలిగే చూస్తున్నా
ప్రియుల కళ్ళలో
ఒకటే తళుకు
అది వేడి ఉప్పు
మెరిసే నీటివో
నా కోరికలన్నీ
నీ పాద పద్మాల
నైవేధ్య మయ్యే
బంగారు పూవో
వెన్నెల యమున వెన్నెల యమున
వెన్నెల యమున వెన్నెల యమున
నిదురపోని నిదురపోని
కన్నె కోకిల కన్నె కోకిల
వెన్నెల యమున వెన్నెల యమున
వెన్నెల యమున వెన్నెల యమున
నిదురపోని నిదురపోని
కన్నె కోకిల కన్నె కోకిల
English Lyrics / Transliteration
Vennela Yamuna Vennela Yamuna
Nidura Poni Nidura Poni
Kanne Kokila Kanne Kokila
Vennela Yamuna Vennela Yamuna
Vennela Yamuna Vennela Yamuna
Nidura Poni Nidura Poni
Kanne Kokila Kanne Kokila
Ne nidura ponani
Emai pothano
Emantavo
Ne nidura ponani
Na oohalanni
Nee chenta chere
Theralanu cheelche
Evaru theeramo
Tholi vaana chinukaina
Cheli nadumu vampula
Tholi vaana chinukaina
Cheli nadumu vampula
Parigethe nadivo
Na cheli logilivo
Vennela Yamuna Vennela Yamuna
Vennela Yamuna Vennela Yamuna
Nidura Poni Nidura Poni
Kanne Kokila Kanne Kokila
Adige prasne
Adagaka mundhe
Jawaabulaiye
Ninnu choosthunna
Odilo iddari
Okkataiyina
Pranaya deepam
Velige choosthunna
Priuyula kallalo
Okate thaluku
Adi vedi uppu
Merise neetivo
Na korikalanni
Nee paada padmala
Naivedhya maiye
Bangaru poovo
Vennela Yamuna Vennela Yamuna
Vennela Yamuna Vennela Yamuna
Nidura Poni Nidura Poni
Kanne Kokila Kanne Kokila
Vennela Yamuna Vennela Yamuna
Vennela Yamuna Vennela Yamuna
Nidura Poni Nidura Poni
Kanne Kokila Kanne Kokila