Telugu Lyrics
కళ్ళల్లో కళ్ళల్లో మెరిసేటి మైన
చిరుగాలి చిరుగాలి ముద్దాడే వేళ
మనసే మనసే తొలిసారి కలిసేలా
మాటల్లో మాధుర్యం దాచిన అందం
చేతుల్లో చైత్రం తోచిన సంతం
లోకం మరిచేలా పరుగులు తీసేలా
మదిలో మదిలో మరుగే కనుమాయెలా
వెన్నెల వెన్నెల చిరునవ్వుల వాన
కళ్ళల్లో కళ్ళల్లో మెరిసేటి మైన
ఎదలో ఈ హాయి నీతోనే కాని
మరేదేది దొరకదులే
కలిసి చేసే ప్రతి క్షణం
పండుగే కదా నాకే
నయనాలు పలికే ఈ భావం
తెలిపేటి మౌనం
మనసున దాచిన ఆ
ప్రేమకు రూపం
మెరుపుల ముగ్గులు వేసేనే
వెన్నెల వెన్నెల చిరునవ్వుల వాన
కళ్ళల్లో కళ్ళల్లో మెరిసేటి మైన
చిరుగాలి చిరుగాలి ముద్దాడే వేళ
మనసే మనసే తొలిసారి కలిసేలా
వయసే వయసే చెలియై పిలిచే
మరపు రాని ఈ నాడే
నీ తోడుగా నా జీవితం
మలుచుకోనా నేడే
క్షణమైనా దూరంగా
ఊహించలేనుగా
నాతోనే ఉండుమా
నా ప్రాణమా
కమ్మని కలలన్నీ నీతోనే
వెన్నెల వెన్నెల చిరునవ్వుల వాన
కళ్ళల్లో కళ్ళల్లో మెరిసేటి మైన
చిరుగాలి చిరుగాలి ముద్దాడే వేళ
మనసే మనసే తొలిసారి కలిసేలా
మాటల్లో మాధుర్యం దాచిన అందం
చేతుల్లో చైత్రం తోచిన సంతం
లోకం మరిచేలా పరుగులు తీసేలా
మదిలో మదిలో మరుగే కనుమాయెలా
వెన్నెల వెన్నెల చిరునవ్వుల వాన
కళ్ళల్లో కళ్ళల్లో మెరిసేటి మైన
English Lyrics / Transliteration
Kallallo kallallo meriseti maina
Chirugaali chirugaali muddade vela
Manase manase tholisaari kalisela
Maatallo madhuram dachina andam
Chethullo chaitram thochina santam
Lokam marichela parugulu theesela
Madilo madilo maruge kanumayela
Vennela vennela chirunavvula vaana
Kallallo kallallo meriseti maina
Edalo ee haayi neethone kaani
Marede dhorakadhule
Kalisi chese prathi kshanam
Panduge kadha naake
Nayanaalu palike ee bhaavam
Thelipeti mounam
Manasuna dachina aa
Premaku roopam
Merupula muggulu vesene
Vennela vennela chirunavvula vaana
Kallallo kallallo meriseti maina
Chirugaali chirugaali muddade vela
Manase manase tholisaari kalisela
Vayase vayase cheliyai piliche
Marapu raani ee naade
Nee thodugaa naa jeevitham
Maluchukonaa nede
Kshanamainaa dooramgaa
Oohinchalenugaa
Naathone undumaa
Naa praanamaa
Kammani kalalanni neethone
Vennela vennela chirunavvula vaana
Kallallo kallallo meriseti maina
Chirugaali chirugaali muddade vela
Manase manase tholisaari kalisela
Maatallo madhuram dachina andam
Chethullo chaitram thochina santam
Lokam marichela parugulu theesela
Madilo madilo maruge kanumayela
Vennela vennela chirunavvula vaana
Kallallo kallallo meriseti maina