Telugu Lyrics
వెన్నెలెండగా వెన్నెలెండగా
వెన్నెలెండగా వెన్నెలెండగా
నా ప్రేమ నా సన్నజాజి
పూచెనురా రా రా
వెన్నెలెండగా వెన్నెలెండగా
నా ప్రేమ నా సన్నజాజి
పూచెనురా రా రా
పండుకొన్న నీ దరికి
చీకటి తెర దించి
నీ కనుల వెలుగై
నిదురల వెన్నెలై
వేలి నఖముల వెలుగై
వగలల తడిమి
నీ చెక్కిట కుంకుమ
పూసెనురా రా రా
చిరునగవులు రమ్మని
చెలి పిలిచెనురా
నీ చిన్ని పెదవులపై
వెన్నెల పూసెనురా
English Lyrics / Transliteration
Vennelendaga vennelendaga
Vennelendaga vennelendaga
Naa prema naa sannajaaji
Poochhenura ra ra
Vennelendaga vennelendaga
Naa prema naa sannajaaji
Poochhenura ra ra
Pandukonna nee dariki
Cheekati thera dinchi
Nee kanula velugai
Nidurala vennelai
Veli nakhamula velugai
Vagalala thadimi
Nee chekkita kumkuma
Poochenura ra ra
Chirunagavulu rammani
Cheli pilichenura
Nee chinni pedavulapai
Vennela poochenura