Telugu Lyrics
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
నీ రూపమే కావాలిలే
నా ఊహలే నీతోనే
నీ చెలిమే కావాలిలే
నా ఊపిరే నీతోనే
వెన్నెలైన చీకటైన
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
కనులు మూసి తెరిచిన
కలలే కనిపించే
నీ రూపమే కాదా
ఒడిలో చేరితే
హృదయమంతా
ఆనందమే కాదా
నీ ఊసే తలచితే
మరువని మమతే కాదా
చెంపపైన ముద్దు పెట్టి
చెప్పావులే ప్రేమ నీతో
వెన్నెలైన చీకటైన
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
వెన్నెలైన చీకటైన
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
పయనంలో తోడుంటే
పారే నదిలా
మనసులు కలిసే
పదే పదే
ఈ పరుగులో
నీ ఊసే వింటే
గాలిలో తేలే
నీ చూపు చూడగా
మరిచిపోతా
లోకమే
నీ ప్రేమ గీతమే
నిత్యం నా వెంట
వెన్నెలైన చీకటైన
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
నీ చెలిమే కావాలిలే
నా ఊపిరే నీతోనే
వెన్నెలైన చీకటైన
ఎంత దూరమైనా
నీతోనే ఉంటానులే
నాలోన ఒదిగిలే
English Lyrics / Transliteration
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile
Nee roopame kaavaalile
Naa oohale neethone
Nee chelime kaavaalile
Naa oopire neethone
Vennelaina cheekataina
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile
Kanulu moosi terichina
Kalale kanipinche
Nee roopame kaadaa
Odilo cherite
Hrudayamantaa
Aanandame kaadaa
Nee oose talachite
Maruvani mamate kaadaa
Chempapaina muddu petti
Cheppaavule prema neetho
Vennelaina cheekataina
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile
Vennelaina cheekataina
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile
Payanamlo thodunte
Paare nadilaa
Manasulu kalise
Pade pade
Ee parugulo
Nee oose vinte
Gaalilo tele
Nee choopu choodagaa
Marichipothaa
Lokame
Nee prema geetame
Nityam naa venta
Vennelaina cheekataina
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile
Nee chelime kaavaalile
Naa oopire neethone
Vennelaina cheekataina
Entha dooramaina
Neethone untaanule
Naalona odigile