Telugu Lyrics
విరబూసెను ఏకాంతమే
వెన్నెలలోనె వికాసమే
విరబూసెను ఏకాంతమే
నయనాలతో నవరాగమే
నవజీవన సౌభాగ్యమే
నయనాలతో నవరాగమే
నవజీవన సౌభాగ్యమే
వెన్నెలలోనె వికాసమే
విరబూసెను ఏకాంతమే
చైత్రమాసపు వసంతమై
చేరువాయెను ప్రేమ
చైత్రమాసపు వసంతమై
చేరువాయెను ప్రేమ
శోభనమైన సాయంత్రమై
స్వాగతమాయెను ప్రియతమా
వెన్నెలలోనె వికాసమే
విరబూసెను ఏకాంతమే
నయనాలతో నవరాగమే
నవజీవన సౌభాగ్యమే
కౌగిలిలోన కరిగిపోయే
కావ్యమై పోదామా
కౌగిలిలోన కరిగిపోయే
కావ్యమై పోదామా
బంధనాలన్ని తెంచుకొనే
బంధమై పోదామా
వెన్నెలలోనె వికాసమే
విరబూసెను ఏకాంతమే
నయనాలతో నవరాగమే
నవజీవన సౌభాగ్యమే
English Lyrics / Transliteration
Virabhoosenu ekantame
Vennelalone vikasame
Virabhoosenu ekantame
Nayanala tho navaragaman
Navajeevana saubhagyam
Nayanala tho navaragaman
Navajeevana saubhagyam
Vennelalone vikasame
Virabhoosenu ekantame
Chaitrama sapu vasantamai
Cheruvayenu prema
Chaitrama sapu vasantamai
Cheruvayenu prema
Shobhanamaina sayantramai
Swagatamayenu priyatama
Vennelalone vikasame
Virabhoosenu ekantame
Nayanala tho navaragaman
Navajeevana saubhagyam
Kaugalilona karigipoye
Kavyamai podama
Kaugalilona karigipoye
Kavyamai podama
Bandhanalanni tenchukone
Bandhamai podama
Vennelalone vikasame
Virabhoosenu ekantame
Nayanala tho navaragaman
Navajeevana saubhagyam