Telugu Lyrics
వనమల్లివో నీవు
తన దారులనే మరుచుకునే
మత్తు దివ్యుడవు నీవు
పొంగి పొరలే నా హృదయమున
సందె వెలుగులు నీవే
రంగొలుకు నా పెదవుల
రాగ మకరము నీవే
వేయి కలలు దాగియున్న
కనుల నీ వెలుగును చూచి
నిన్నే నిన్నే తలచి తలచి
మనసు పులకరించె
వెన్నెలలోనె వికసించే
వనమల్లివో నీవు
తన దారులనే మరుచుకునే
మత్తు దివ్యుడవు నీవు
తీయని ఊహల తీరాలలో
మమత గీతము పాడి
నీవే నీవే నన్నె కోరి
సరిగ చేసి కోవాలి
కలల లోకమున కలసిపోదాం
కరిగె దేహము కరగిపోదాం
ఏకాంతాన ఏకమైతే
ఏమైపోయెదమో
వెన్నెలలోనె వికసించే
వనమల్లివో నీవు
తన దారులనే మరుచుకునే
మత్తు దివ్యుడవు నీవు
పొంగి పొరలే నా హృదయమున
సందె వెలుగులు నీవే
రంగొలుకు నా పెదవుల
రాగ మకరము నీవే
English Lyrics / Transliteration
Vanamallivō nīvu
Tana dārulanē marachukunē
Mattu divyuḍavu nīvu
Pongi poralē nā hrudayamuna
Sandē velugulu nīvē
Rangoluku nā pedavula
Rāga makaramu nīvē
Vēyi kalalu dāgiyunna
Kanula nī velugunu chūchi
Ninnē ninnē talachi talachi
Manasu pulakarinchē
Vennelalone vikasinchē
Vanamallivō nīvu
Tana dārulanē marachukunē
Mattu divyuḍavu nīvu
Tīyani ūhala tīrālalo
Mamata gītamu pāḍi
Nīvē nīvē nannē kōri
Sariga chēsi kōvāli
Kalala lōkamuna kalasipōdāṁ
Karigē dēhamu karigipōdāṁ
Ēkāntāna ēkamaithē
Ēmai pōyēdamō
Vennelalone vikasinchē
Vanamallivō nīvu
Tana dārulanē marachukunē
Mattu divyuḍavu nīvu
Pongi poralē nā hrudayamuna
Sandē velugulu nīvē
Rangoluku nā pedavula
Rāga makaramu nīvē