Telugu Lyrics
వయ్యారాలన్ని నీవమ్మా
పున్నమి జాబిలమ్మా
పూల వానల్లో తడిసిపోమ్మా
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
కనుపాపలో వెన్నెల
కొంటెతనంలో కన్నె సన్న
నవ్వితే చాలు పున్నమి
పంచుతుంది కోటి చంద్ర
నడుమున సొగసుల వయ్యారం
చేయిలోన బంగారు గారం
పలికే పెదవుల పదజాలం
పరవశింపజేసే అభినయం
వెన్నెలంతా నీదమ్మా
వయ్యారాలన్ని నీవమ్మా
పున్నమి జాబిలమ్మా
పూల వానల్లో తడిసిపోమ్మా
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
చూపులతోనే కలలని
నేసేసిందీ మాయదారి
నిద్రలేపే తీరుతో
ఎగిరిపోయే హంసవై
అడుగున తోటమల్లి
అటుల చెంగున పారిజాతల్లి
గాలిలోన మల్లె చల్లి
విరిసే చామంతి వయ్యారి
వెన్నెలంతా నీదమ్మా
వయ్యారాలన్ని నీవమ్మా
పున్నమి జాబిలమ్మా
పూల వానల్లో తడిసిపోమ్మా
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
అరె అరె అరె అరె అరె
English Lyrics / Transliteration
Vayyaralanni neevamma
Punnami jaabilamma
Poola vaanalalo thadisipomma
Are are are are are
Are are are are are
Are are are are are
Are are are are are
Kanupaapalo vennela
Kontethanamlo kannesa nna
Naffithe chaalu punnami
Panchuthundi koti chandra
Nadumuna sogasula vyyaram
Cheyilona bangaru gaaram
Palike pedavula padajaalam
Paravashimpajese abhinayam
Vennelantha needamma
Vayyaralanni neevamma
Punnami jaabilamma
Poola vaanalalo thadisipomma
Are are are are are
Are are are are are
Are are are are are
Are are are are are
Chupulathone kalalani
Nesesindhi maayadaari
Nidralepe theerutho
Egiri poye hamsavai
Aduguna thotamalli
Atula chenguna paarijaathalli
Gaalilona malle challi
Virise chaamanthi vyyari
Vennelantha needamma
Vayyaralanni neevamma
Punnami jaabilamma
Poola vaanalalo thadisipomma
Are are are are are
Are are are are are
Are are are are are
Are are are are are