Telugu Lyrics
హృదయములో రాగం పుట్టేవేళ
కన్నులలో కలలే మెరిసేవేళ
ఈనాటి సంతోషానా
ఎన్నెన్నో మధుర భావాలు
వెన్నెలలో వాన కురిసేవేళ
హృదయములో రాగం పుట్టేవేళ
కన్నులలో కలలే మెరిసేవేళ
ఈనాటి సంతోషానా
ఎన్నెన్నో మధుర భావాలు
చిరుగాలి హోయలు
తనలోనే సాగేను
మధుమాసం ఆనందం
తనతోనే కలిసేను
మధుమాసం ఆనందం
తనతోనే కలిసేను
చెలియలి కట్టల తాకి
వెన్నెలే మురిసేనే
తడిసిన పువ్వుల సువాసన
మదిలో నిండేనే
తడిసిన పువ్వుల సువాసన
మదిలో నిండేనే
వెన్నెలలో వాన కురిసేవేళ
హృదయములో రాగం పుట్టేవేళ
కన్నులలో కలలే మెరిసేవేళ
ఈనాటి సంతోషానా
ఎన్నెన్నో మధుర భావాలు
మబ్బులు దూరంగా
మెల్లగా జరిగేను
వెన్నెల అందాలు
చెంతనే నిలిచేను
వెన్నెల అందాలు
చెంతనే నిలిచేను
నా గుండె సవ్వడులకు
సరిగమ తెలిపేనే
నీ పెదవుల పలకరింపు
సరిగమ తెలిపేనే
నీ పెదవుల పలకరింపు
సరిగమ తెలిపేనే
వెన్నెలలో వాన కురిసేవేళ
హృదయములో రాగం పుట్టేవేళ
కన్నులలో కలలే మెరిసేవేళ
ఈనాటి సంతోషానా
ఎన్నెన్నో మధుర భావాలు
English Lyrics / Transliteration
Hr̥dayamulo rāgaṁ puṭṭevela
Kannulalo kalalē merisevela
Īnāṭi santōṣānā
Ennennō madhura bhāvālu
Vennelalo vaana kurisevela
Hr̥dayamulo rāgaṁ puṭṭevela
Kannulalo kalalē merisevela
Īnāṭi santōṣānā
Ennennō madhura bhāvālu
Ciragāli hōyalu
Tanalōnē sāgēnu
Madhumāsaṁ ānandaṁ
Tanatōnē kalisēnu
Madhumāsaṁ ānandaṁ
Tanatōnē kalisēnu
Celiyaḷi kaṭṭala tāki
Vennelē murisēnē
Taḍisina puvvula suvāsana
Madilō ninḍēnē
Taḍisina puvvula suvāsana
Madilō ninḍēnē
Vennelalo vaana kurisevela
Hr̥dayamulo rāgaṁ puṭṭevela
Kannulalo kalalē merisevela
Īnāṭi santōṣānā
Ennennō madhura bhāvālu
Mabbulu dūraṅgā
Mellagā jarigēnu
Vennela andālu
Centanē nilicēnu
Vennela andālu
Centanē nilicēnu
Nā guṇḍe savvaḍulaku
Sarigama talipēnē
Nī pedavula palakarimpu
Sarigama talipēnē
Nī pedavula palakarimpu
Sarigama talipēnē
Vennelalo vaana kurisevela
Hr̥dayamulo rāgaṁ puṭṭevela
Kannulalo kalalē merisevela
Īnāṭi santōṣānā
Ennennō madhura bhāvālu