Telugu Lyrics
వయ్యారాలు పోవోయి కృష్ణ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
నీ చిలిపి చేష్టలెన్నో
నా ఊహల్లో విహరిస్తూ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
తొలి సంజె వేళలో
కొలిమి చల్లారిన వేళలో
నీ మురళీ గానమ్ము
మదిలో మెలకువ తెచ్చు
మరపురాని ఆ మధుర క్షణము
నన్ను మైమరిపించే వేళలో
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
పూచిన పూబాలలు
పులకించి పులకించి
నీ రాక కోసమే
ఎదురుచూచు చందము
మెరిసిన మెరుపులు
తొలితడి చినుకులు
నీ స్పర్శ తగిలితే
పులకించు నా దేహము
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
నీ చిలిపి చేష్టలెన్నో
నా ఊహల్లో విహరిస్తూ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
వేణు ఊదవోయి కృష్ణ
వయ్యారాలు పోవోయి కృష్ణ
English Lyrics / Transliteration
Vayyaralu povoyi Krishna
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Nee chilipi cheshtalenno
Naa oohallo viharistoo
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Toli sanje velalo
Kolimi challarina velalo
Nee murali gaanammu
Madilo melakuva techhu
Marapurani aa madhura kshanamu
Nannu maimaripinche velalo
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Poochina poobalalu
Pulakinchi pulakinchi
Nee raaka kosame
Eduruchoochu chandamu
Merisina merupulu
Tolitadi chinukulu
Nee sparsha tagilithe
Pulakinchi naa dehamu
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Nee chilipi cheshtalenno
Naa oohallo viharistoo
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna
Venu oodavoyi Krishna
Vayyaralu povoyi Krishna