Telugu Lyrics
నా మది దోచెనె
అలకల నడకల అలలవోలె
నన్ను లాగెనె
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
అలకల నడకల అలలవోలె
నన్ను లాగెనె
ఎన్నడు ఎరుగని మధురాలాప
మాధుర్యమ్ము
ఎన్నడు ఎరుగని మధురాలాప
మాధుర్యమ్ము
వనిత మనసున కలిగించెనె
ఒక కొత్త భావము
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
పాడుచున్నావా ఓ గోపాలా
నా మనసు దోచెను
ఆ గీతమ్ము విన్నాను
నే పారవశ్యము చెందా
నే పారవశ్యము చెందా
మదిర నొక్కిన మత్తున
నే మరుచుకున్నాను
లోకము నేనొకటైనా
నే లోకమే మరిచానా
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
అలకల నడకల అలలవోలె
నన్ను లాగెనె
ఎన్నడు ఎరుగని మధురాలాప
మాధుర్యమ్ము
వనిత మనసున కలిగించెనె
ఒక కొత్త భావము
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
శారద రాత్రుల చల్లని గాలులు
సేవించగా
శారద రాత్రుల చల్లని గాలులు
సేవించగా
పాడుచున్నావా ఓ నా ప్రియుడా
నా మనసు దోచెను
నా మనసు దోచెను
మరచిపోనా ఈ గీతమ్ము
ఈ గీతమ్ము
మరచిపోనా ఈ గీతమ్ము
మరచిపోనా ఈ గీతమ్ము
మరు జన్మమున కలుసుకుంటా
మరు జన్మమున కలుసుకుంటా
ఈ సుఖమున మరు జన్మమున
ఈ సుఖమున మరు జన్మమున
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
అలకల నడకల అలలవోలె
నన్ను లాగెనె
వేణుగానమ్ము వినపించెనె
నా మది దోచెనె
English Lyrics / Transliteration
Naa madi dochene
Alakala nadakala alalavole
Nannu laagene
Venuganammu vinpichene
Naa madi dochene
Alakala nadakala alalavole
Nannu laagene
Ennadu erugani madhuralaapa
Madhuryammu
Ennadu erugani madhuralaapa
Madhuryammu
Vanitha manasuna kaliginchene
Oka kottha bhavamu
Venuganammu vinpichene
Naa madi dochene
Paaduchunnava O Gopala
Naa manasu dochenu
Aa geethammu vinnanu
Ne paaravashyamu chenda
Ne paaravashyamu chenda
Madira nokkina mattuna
Ne maruchukunnanu
Lokamu nenokatainaa
Ne lokame marichana
Venuganammu vinpichene
Naa madi dochene
Alakala nadakala alalavole
Nannu laagene
Ennadu erugani madhuralaapa
Madhuryammu
Vanitha manasuna kaliginchene
Oka kottha bhavamu
Venuganammu vinpichene
Naa madi dochene
Sharada ratrula challani gaalulu
Sevinchagaa
Sharada ratrula challani gaalulu
Sevinchagaa
Paaduchunnava O Naa Priyuda
Naa manasu dochenu
Naa manasu dochenu
Marachipona ee geethammu
Ee geethammu
Marachipona ee geethammu
Marachipona ee geethammu
Maru janmamuna kalusukunta
Maru janmamuna kalusukunta
Ee sukhamuna maru janmamuna
Ee sukhamuna maru janmamuna
Venuganammu vinpichene
Naa madi dochene
Alakala nadakala alalavole
Nannu laagene
Venuganammu vinpichene
Naa madi dochene