Telugu Lyrics
ఏరా లెవెల్ ఉ
యేరా లెవెల్ ఉ
ఏరా లెవెల్ ఉ
నన్నేమనుకున్నావే
ఏంది నీ లెవెలే
పక్కెంటో సూస్తున్నావే
యేంది నీ లెవెలే
ఎన్నాళ్ల నుంచో నే
నీకోసం వెయిటింగె
పక్కే నిల్చుంటే
నాకేమైంది నే
నాకు తెలుసులే
నీ లోని స్మైలే
నా కోసం దాచుకున్నవే
నాయెత్తుకుంటే
ఎంత బాగుంటావే
నన్నేం అనుకున్నావే
ఏంది నీ లెవెలే
పక్కెంటో సూస్తున్నావే
యేంది నీ లెవెలే
నను చూస్తే ముద్దొస్తుందా
అవుననుకో
అరె నను చూస్తే దిమ్మ తిరిగే
హే అవుననుకో
నా లోపల నీ మాయ
చెయ్యి చూడు
నీ కళ్ళలో నే
మాయ చెయ్యి చూడు
నువ్వొక పాట
నే వొక రాగం
కలిసి పోతే
ఎంత బాగుంటామే
నా లోన నీకై
ఎంత ఆశ ఉందే
నన్నేం అనుకున్నావే
ఏంది నీ లెవెలే
పక్కెంటో సూస్తున్నావే
యేంది నీ లెవెలే
లవ్ అంటే ఈ వే
నా చుట్టూ తిరిగే
హే లవ్ అంటే ఈ వే
నా చుట్టూ తిరిగే
ఏంటి సంగతి
ఏమైనా ఉందా
అడుగు చాల్లే
అన్నట్టు నువ్వే
ఈ మాయ చేసావే
అప్పుడు చూడు
నే కన్నా
నేను లేనే లేను
అప్పుడు చూడు
నే కన్నా
నేను లేనే లేను
ఎన్నాళ్ల నుంచో నే
నీకోసం వెయిటింగె
పక్కే నిల్చుంటే
నాకేమైంది నే
నాకు తెలుసులే
నీ లోని స్మైలే
నా కోసం దాచుకున్నవే
నాయెత్తుకుంటే
ఎంత బాగుంటావే
నన్నేం అనుకున్నావే
ఏంది నీ లెవెలే
పక్కెంటో సూస్తున్నావే
యేంది నీ లెవెలే
English Lyrics / Transliteration
Era level u
Yera level u
Era level u
Nannem anukunnaave
Endhi nee level eh
Pakkento choostunnaave
Yendhi nee level eh
Ennaalla nuncho ne
Neekosam waiting eh
Pakke nilchukunte
Naakemaindhi ne
Naaku telusule
Nee loni smile eh
Naa kosam daachukunnaave
Naayettukunte
Entha baaguntaave
Nannem anukunnaave
Endhi nee level eh
Pakkento choostunnaave
Yendhi nee level eh
Nanu chooste muddostundhaa
Avunanuko
Are nanu chooste dimma thirige
Hey avunanuko
Naa lopala nee maaya
Cheyyi choodu
Nee kallalo ne
Maaya cheyyi choodu
Nuvvoka paata
Ne voka raagam
Kalisi pothe
Entha baaguntaame
Naa lona neekai
Entha aasha undhe
Nannem anukunnaave
Endhi nee level eh
Pakkento choostunnaave
Yendhi nee level eh
Love ante ee ve
Naa chuttu thirige
Hey love ante ee ve
Naa chuttu thirige
Enti sangathi
Yemainaa undhaa
Adugu chaalle
Annattu nuvve
Ee maaya chesaave
Appudu choodu
Ne kannaa
Nenu lene lenu
Appudu choodu
Ne kannaa
Nenu lene lenu
Ennaalla nuncho ne
Neekosam waiting eh
Pakke nilchukunte
Naakemaindhi ne
Naaku telusule
Nee loni smile eh
Naa kosam daachukunnaave
Naayettukunte
Entha baaguntaave
Nannem anukunnaave
Endhi nee level eh
Pakkento choostunnaave
Yendhi nee level eh