Telugu Lyrics
గెలిచావులే నువ్వే వగలాగ
ఎక్కడికెళ్ళినా నువ్వేలే
ఎందుకొచ్చావో చెప్పవే
వరెక్కి పోతుందీ వరదలాగ
గెలిచావులే నువ్వే వగలాగ
ఎక్కడికెళ్ళినా నువ్వేలే
ఎందుకొచ్చావో చెప్పవే
నన్ను చంపేసే కళ్ళతో
నన్ను గిల్లేసే పెదవులతో
నువ్వు నన్ను చూసే చూపులో
ఏముందో అంతుచిక్కదులే
నువ్వు చెప్పే మాటల్లో
నువ్వు నడిచే తీరులో
నువ్వు చేసే అల్లరిలో
ఏదో ఉంది మాయాజాలం
వరెక్కి పోతుందీ వరదలాగ
గెలిచావులే నువ్వే వగలాగ
ఎక్కడికెళ్ళినా నువ్వేలే
ఎందుకొచ్చావో చెప్పవే
నీతో తిరిగే క్షణాల్లో
నీతో ఉండే నిమిషాల్లో
నాలో ఉన్న నేనే మారిపోనా
ఏదో తెలియని లోకంలో
నీలా మారనా
నీకై బ్రతకనా
నా మనసే చెప్తోంది
ఇదే నిజమని
వరెక్కి పోతుందీ వరదలాగ
గెలిచావులే నువ్వే వగలాగ
ఎక్కడికెళ్ళినా నువ్వేలే
ఎందుకొచ్చావో చెప్పవే
English Lyrics / Transliteration
Gelichavu le nuvve vagalaaga
Ekkadikellina nuvvele
Endukocchavo cheppave
Verekki pothundi varadalaaga
Gelichavu le nuvve vagalaaga
Ekkadikellina nuvvele
Endukocchavo cheppave
Nannu champeese kallatho
Nannu gilleese pedavulatho
Nuvvu nannu choose chupulo
Em undo anthuchikkadule
Nuvvu cheppe maatalalo
Nuvvu nadiche theerulo
Nuvvu chese allarilo
Edho undhi maayaajaalam
Verekki pothundi varadalaaga
Gelichavu le nuvve vagalaaga
Ekkadikellina nuvvele
Endukocchavo cheppave
Neetho thirige kshanaallo
Neetho unde nimishaallo
Naalo unna nene maaripona
Edho teliyani lokamlo
Neela maaranaa
Neekai brathakanaa
Naa manase chepthondhi
Idhe nijamani
Verekki pothundi varadalaaga
Gelichavu le nuvve vagalaaga
Ekkadikellina nuvvele
Endukocchavo cheppave