Telugu Lyrics
నిన్ను చేరుకున్న నమ్మకం మే
నానాటి నుంచీ నేను
చేతికి దొరికిన గెలుపు మే
పైకి తోసేయ్ సూర్యుడిలా
ఎగిరేయ్ పైకి మబ్బులలా
రేపు నాదేరా బ్రో
నేను రేపటి హీరో
వసానే ఓ నిచ్చెన మే
నిన్ను చేరుకున్న నమ్మకం మే
నానాటి నుంచీ నేను
చేతికి దొరికిన గెలుపు మే
కాదురా ఇది పన్నాగం
మనదేరా ఈ లోకం
గెలుపుకు లేదు భయం
నాకు నువ్వే కారణం
పడి లేచిన కెరటంలా
లేస్తున్నా ఓ సోడర్
నీలో నిద్ర పోయిన
ధీరత్వం నిద్ర లేపరా
ఒక్క సారి గట్టిగా
అరిచి చెప్పు నీ పేరు
భయపడకు ఓ సోడర్
వద్దనకే వద్దంది ఈ జోరు
వసానే ఓ నిచ్చెన మే
నిన్ను చేరుకున్న నమ్మకం మే
నానాటి నుంచీ నేను
చేతికి దొరికిన గెలుపు మే
పైకి తోసేయ్ సూర్యుడిలా
ఎగిరేయ్ పైకి మబ్బులలా
రేపు నాదేరా బ్రో
నేను రేపటి హీరో
ఈ రోజు ఈ గడియ
నాదేగా నాదేగా
నిన్నలేమో మాయ
రేపు నాదేగా
నిన్నలాగే గతం
నిన్నలేమో భయం
ఈ రోజు ఈ గడియ
నాదేగా నాదేగా
English Lyrics / Transliteration
Ninnu cherukunna nammakam me
Nanati nunchi nenu
Chetiki dorikina gelupu me
Paiki toseyi suryudila
Egireyi paiki mabbulala
Repu nadera bro
Nenu repati hero
Vasane O nicchena me
Ninnu cherukunna nammakam me
Nanati nunchi nenu
Chetiki dorikina gelupu me
Kadura idi pannagam
Manadero ee lokam
Gelupuku ledu bhayam
Naku nuvve karanam
Padi lechina keratamla
Lestunna O sodar
Neelo nidra poyina
Dheeratvam nidra lepara
Okka sari gattiga
Arichi cheppu ni peru
Bhayapadaku O sodar
Vaddanake vaddandi ee joru
Vasane O nicchena me
Ninnu cherukunna nammakam me
Nanati nunchi nenu
Chetiki dorikina gelupu me
Paiki toseyi suryudila
Egireyi paiki mabbulala
Repu nadera bro
Nenu repati hero
Ee roju ee gadiya
Nadega nadega
Ninnale mo maya
Repu nadega
Ninnilage gatham
Ninnale mo bhayam
Ee roju ee gadiya
Nadega nadega