Telugu Lyrics
చల్లగ వీచెను గాలి ఏ లోకమో
వెన్నెల వెన్నెల వెన్నెల రేయిలో
చల్లగ వీచెను గాలి ఏ లోకమో
పైపై రెక్కలు తెచ్చి
గాలి తెరలను కదిలించి
నీకై వచ్చాను ప్రియతమా
వలపు కరిగే వైనమా
వెన్నెల వెన్నెల వెన్నెల రేయిలో
చల్లగ వీచెను గాలి ఏ లోకమో
నీలో నన్ను నేను మరిచి
నీతో నేను కలిసిపోయి
ఒకటే ప్రాణం అయ్యే క్షణమా
సరికొత్త లోకమాయే
వెన్నెల వెన్నెల వెన్నెల రేయిలో
చల్లగ వీచెను గాలి ఏ లోకమో
పైపై రెక్కలు తెచ్చి
గాలి తెరలను కదిలించి
నీకై వచ్చాను ప్రియతమా
వలపు కరిగే వైనమా
వెన్నెల వెన్నెల వెన్నెల రేయిలో
చల్లగ వీచెను గాలి ఏ లోకమో
English Lyrics / Transliteration
Challaga veechenu gaali ye lokamo
Vennela vennela vennela reyilo
Challaga veechenu gaali ye lokamo
Paipai rekkalu thecchi
Gaali theralanu kadilinchi
Neekai vachanu priyathama
Valapu karige vainama
Vennela vennela vennela reyilo
Challaga veechenu gaali ye lokamo
Neelo nannu nenu marichi
Neetho nenu kalisipoyi
Okate praanam ayye kshanama
Sarikottha lokamayye
Vennela vennela vennela reyilo
Challaga veechenu gaali ye lokamo
Paipai rekkalu thecchi
Gaali theralanu kadilinchi
Neekai vachanu priyathama
Valapu karige vainama
Vennela vennela vennela reyilo
Challaga veechenu gaali ye lokamo