Telugu Lyrics
కోరికల తోటలో కోరికల తోటలో
వేసెను నా మది వేసెను నా మది
కోరికల తోటలో కోరికల తోటలో
చెలియరో చెలియరో
చెలియరో చెలియరో
కొమ్మల ఊయలలూగి
కొమ్మల ఊయలలూగి
వేసెను నా మది వేసెను నా మది
కోరికల తోటలో కోరికల తోటలో
వేసెను నా మది
కనులార కనుగొన
కనులార కనుగొన
కలలాయె కలలాయె
నా చిన్ని ఆశ
ఆసారే తీరగా
ఆసారే తీరగా
ఆశీర్వదించుమా
ఆశీర్వదించుమా
అన్నేనా అన్నేనా
అన్నేనా అన్నేనా
అమ్మలారా అమ్మలారా
అమ్మలారా అమ్మలారా
వేసెను నా మది వేసెను నా మది
కోరికల తోటలో కోరికల తోటలో
వేసెను నా మది
మదిలో మరుమల్లి
మదిలో మరుమల్లి
పూసేను పూసేను
పూసేను పూసేను
చెలితో చేరి
చెలితో చేరి
కౌగిలింతలో
కౌగిలింతలో
సుఖము పొందెను
సుఖము పొందెను
సుఖము పొందెను
సుఖము పొందెను
వేసెను నా మది వేసెను నా మది
కోరికల తోటలో కోరికల తోటలో
వేసెను నా మది
English Lyrics / Transliteration
Korikala thotalo, korikala thotalo
Vesenu naa madhi, vesenu naa madhi
Korikala thotalo, korikala thotalo
Cheliyo ro cheliyo
Cheliyo ro cheliyo
Kommala ooyalaloogi
Kommala ooyalaloogi
Vesenu naa madhi, vesenu naa madhi
Korikala thotalo, korikala thotalo
Vesenu naa madhi
Kanulaara kanugona
Kanulaara kanugona
Kalalaaye, kalalaaye
Naa chinni aasha
Aashaare theeragaa
Aashaare theeragaa
Aasirvadhinchumaa
Aasirvadhinchumaa
Annena annena
Annena annena
Ammalaara ammalaara
Ammalaara ammalaara
Vesenu naa madhi, vesenu naa madhi
Korikala thotalo, korikala thotalo
Vesenu naa madhi
Madhilo marumalli
Madhilo marumalli
Poosenu, poosenu
Poosenu, poosenu
Chelitho cheri
Chelitho cheri
Kougilinthalo
Kougilinthalo
Sukhamu pondenu
Sukhamu pondenu
Sukhamu pondenu
Sukhamu pondenu
Vesenu naa madhi, vesenu naa madhi
Korikala thotalo, korikala thotalo
Vesenu naa madhi