Telugu Lyrics
వేతకని ఎదురైతే…
ఎవ్వరికో ఎవ్వరికో
వేతకని ఎదురైతే…
ఎవ్వరికో ఎవ్వరికో
ఇంకేమి చేయగలము…
ఎవ్వరికో ఎవ్వరికో
ఎంతెంతో కాలమిటు
మనతోనే నడిచి
చెంతనే ఒడిగి
తనలో లీనమై
మన ఊపిరి అయ్యి
ఎపుడో పోయిన
వారే ఎదురైతే
ఏం చేద్దాం…
ఏం చేద్దాం…
వేతకని ఎదురైతే…
ఎవ్వరికో ఎవ్వరికో
ఎవ్వరికో ఎవ్వరికో
వేతకని ఎదురైతే…
ఎవ్వరికో ఎవ్వరికో
ఇంకేమి చేయగలము…
ఎవ్వరికో ఎవ్వరికో
ఎంతెంతో కాలమిటు
మనతోనే నడిచి
చెంతనే ఒడిగి
తనలో లీనమై
మన ఊపిరి అయ్యి
ఎపుడో పోయిన
వారే ఎదురైతే
ఏం చేద్దాం…
ఏం చేద్దాం…
వేతకని ఎదురైతే…
ఎవ్వరికో ఎవ్వరికో
English Lyrics / Transliteration
Vethakani eduraithe…
Evvariko evvariko
Vethakani eduraithe…
Evvariko evvariko
Inkem cheyyagalamu…
Evvariko evvariko
Enthento kaalamitu
Manathone nadichi
Chenthana odigi
Thanalō līnamai
Mana oopiri ayyi
Epudō poyina
Vaare eduraithe
Em cheddam…
Em cheddam…
Vethakani eduraithe…
Evvariko evvariko
Evvariko evvariko
Vethakani eduraithe…
Evvariko evvariko
Inkem cheyyagalamu…
Evvariko evvariko
Enthento kaalamitu
Manathone nadichi
Chenthana odigi
Thanalō līnamai
Mana oopiri ayyi
Epudō poyina
Vaare eduraithe
Em cheddam…
Em cheddam…
Vethakani eduraithe…
Evvariko evvariko